×

వాస్తవానికి విశ్వాసులు చెట్టు క్రింద నీతో చేసిన శపథం చూసి అల్లాహ్ సంతోషించాడు; మరియు వారి 48:18 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:18) ayat 18 in Telugu

48:18 Surah Al-Fath ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 18 - الفَتح - Page - Juz 26

﴿۞ لَّقَدۡ رَضِيَ ٱللَّهُ عَنِ ٱلۡمُؤۡمِنِينَ إِذۡ يُبَايِعُونَكَ تَحۡتَ ٱلشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمۡ فَأَنزَلَ ٱلسَّكِينَةَ عَلَيۡهِمۡ وَأَثَٰبَهُمۡ فَتۡحٗا قَرِيبٗا ﴾
[الفَتح: 18]

వాస్తవానికి విశ్వాసులు చెట్టు క్రింద నీతో చేసిన శపథం చూసి అల్లాహ్ సంతోషించాడు; మరియు వారి హృదయాల స్థితి ఆయనకు తెలిసిందే. కావున ఆయన వారి మీద శాంతిని అవతరింప జేశాడు. మరియు బహుమానంగా వారికి సమీప విజయాన్ని ప్రసాదించాడు

❮ Previous Next ❯

ترجمة: لقد رضي الله عن المؤمنين إذ يبايعونك تحت الشجرة فعلم ما في, باللغة التيلجو

﴿لقد رضي الله عن المؤمنين إذ يبايعونك تحت الشجرة فعلم ما في﴾ [الفَتح: 18]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki visvasulu cettu krinda nito cesina sapatham cusi allah santosincadu; mariyu vari hrdayala sthiti ayanaku telisinde. Kavuna ayana vari mida santini avatarimpa jesadu. Mariyu bahumananga variki samipa vijayanni prasadincadu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki viśvāsulu ceṭṭu krinda nītō cēsina śapathaṁ cūsi allāh santōṣin̄cāḍu; mariyu vāri hr̥dayāla sthiti āyanaku telisindē. Kāvuna āyana vāri mīda śāntini avatarimpa jēśāḍu. Mariyu bahumānaṅgā vāriki samīpa vijayānni prasādin̄cāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) విశ్వాసులు చెట్టు క్రింద నీతో (విధేయతా) ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారిపట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో ఉన్న దాన్ని ఆయన తెలుసుకున్నాడు. అందువల్ల వారిపై ప్రశాంతస్థితిని (స్థిమితాన్ని) అవతరింపజేశాడు. ఇంకా సమీపంలోనే లభించే విజయాన్ని కూడా అనుగ్రహించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek