Quran with Telugu translation - Surah Al-Fath ayat 17 - الفَتح - Page - Juz 26
﴿لَّيۡسَ عَلَى ٱلۡأَعۡمَىٰ حَرَجٞ وَلَا عَلَى ٱلۡأَعۡرَجِ حَرَجٞ وَلَا عَلَى ٱلۡمَرِيضِ حَرَجٞۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ يُدۡخِلۡهُ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ وَمَن يَتَوَلَّ يُعَذِّبۡهُ عَذَابًا أَلِيمٗا ﴾
[الفَتح: 17]
﴿ليس على الأعمى حرج ولا على الأعرج حرج ولا على المريض حرج﴾ [الفَتح: 17]
Abdul Raheem Mohammad Moulana kani gruddivanipai elanti ninda ledu mariyu kuntivanipai kuda elanti ninda ledu mariyu ade vidhanga vyadhigrastunipai kuda elanti ninda ledu. Allah mariyu ayana pravaktaku vidheyata cupevarini, ayana krinda selayellu pravahince svargavanalalo pravesimpajestadu. Mariyu venudirigina vaniki ayana badhakaramaina siksa vidhistadu |
Abdul Raheem Mohammad Moulana kāni gruḍḍivānipai elāṇṭi ninda lēdu mariyu kuṇṭivānipai kūḍā elāṇṭi ninda lēdu mariyu adē vidhaṅgā vyādhigrastunipai kūḍā elāṇṭi ninda lēdu. Allāh mariyu āyana pravaktaku vidhēyata cūpēvārini, āyana krinda selayēḷḷu pravahin̄cē svargavanālalō pravēśimpajēstāḍu. Mariyu venudirigina vāniki āyana bādhākaramaina śikṣa vidhistāḍu |
Muhammad Aziz Ur Rehman గుడ్డివానిపై ఎలాంటి నిందారోపణ లేదు, కుంటివానిపై ఎలాంటి నిందారోపణ లేదు, వ్యాధి గ్రస్తునిపై కూడా ఎలాంటి నిందారోపణ లేదు. ఎవడు అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయుడై మసలుకుంటాడో అల్లాహ్ అతన్ని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరి వెన్నుచూపి తిరిగిపోయిన వానికి వ్యధాభరితమైన శిక్షకు గురిచేస్తాడు |