×

వాస్తవానికి అల్లాహ్ తన ప్రవక్తకు, అతని స్వప్నాన్ని, నిజం చేసి చూపాడు. అల్లాహ్ కోరితే, మీరు 48:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:27) ayat 27 in Telugu

48:27 Surah Al-Fath ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 27 - الفَتح - Page - Juz 26

﴿لَّقَدۡ صَدَقَ ٱللَّهُ رَسُولَهُ ٱلرُّءۡيَا بِٱلۡحَقِّۖ لَتَدۡخُلُنَّ ٱلۡمَسۡجِدَ ٱلۡحَرَامَ إِن شَآءَ ٱللَّهُ ءَامِنِينَ مُحَلِّقِينَ رُءُوسَكُمۡ وَمُقَصِّرِينَ لَا تَخَافُونَۖ فَعَلِمَ مَا لَمۡ تَعۡلَمُواْ فَجَعَلَ مِن دُونِ ذَٰلِكَ فَتۡحٗا قَرِيبًا ﴾
[الفَتح: 27]

వాస్తవానికి అల్లాహ్ తన ప్రవక్తకు, అతని స్వప్నాన్ని, నిజం చేసి చూపాడు. అల్లాహ్ కోరితే, మీరు తప్పక శాంతియుతంగా, మీ తలలను పూర్తిగా గొరిగించుకొని లేదా తల వెంట్రుకలను కత్తిరించుకొని, మస్జిద్ అల్ హరామ్ లోకి భయపడకుండా ప్రవేశించేవారు. మీకు తెలియనిది ఆయనకు తెలుసు, ఇక ఇదే కాక సమీపంలోనే మీకు మరొక విజయాన్ని కూడా ప్రసాదించ బోతున్నాడు

❮ Previous Next ❯

ترجمة: لقد صدق الله رسوله الرؤيا بالحق لتدخلن المسجد الحرام إن شاء الله, باللغة التيلجو

﴿لقد صدق الله رسوله الرؤيا بالحق لتدخلن المسجد الحرام إن شاء الله﴾ [الفَتح: 27]

Abdul Raheem Mohammad Moulana
Vastavaniki allah tana pravaktaku, atani svapnanni, nijam cesi cupadu. Allah korite, miru tappaka santiyutanga, mi talalanu purtiga gorigincukoni leda tala ventrukalanu kattirincukoni, masjid al haram loki bhayapadakunda pravesincevaru. Miku teliyanidi ayanaku telusu, ika ide kaka samipanlone miku maroka vijayanni kuda prasadinca botunnadu
Abdul Raheem Mohammad Moulana
Vāstavāniki allāh tana pravaktaku, atani svapnānni, nijaṁ cēsi cūpāḍu. Allāh kōritē, mīru tappaka śāntiyutaṅgā, mī talalanu pūrtigā gorigin̄cukoni lēdā tala veṇṭrukalanu kattirin̄cukoni, masjid al harām lōki bhayapaḍakuṇḍā pravēśin̄cēvāru. Mīku teliyanidi āyanaku telusu, ika idē kāka samīpanlōnē mīku maroka vijayānni kūḍā prasādin̄ca bōtunnāḍu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తకు సత్యంతో కూడుకున్న స్వప్నాన్ని చూపించాడు. అల్లాహ్ తలిస్తే మీరు తప్పకుండా మస్జిదె హరాం లో సురక్షితంగా ప్రవేశిస్తారు. శిరోముండనం చేయించుకుంటారు, తల వెంట్రుకలను కత్తిరించుకుంటారు. మీకే భయమూ ఉండదు. మీకు తెలియని విషయాలు ఆయనకు తెలుసు. మరి దానికి ముందే ఆయన ఓ శీఘ్ర విజయాన్ని కూడా మీకు అనుగ్రహించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek