Quran with Telugu translation - Surah Al-Fath ayat 26 - الفَتح - Page - Juz 26
﴿إِذۡ جَعَلَ ٱلَّذِينَ كَفَرُواْ فِي قُلُوبِهِمُ ٱلۡحَمِيَّةَ حَمِيَّةَ ٱلۡجَٰهِلِيَّةِ فَأَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَىٰ رَسُولِهِۦ وَعَلَى ٱلۡمُؤۡمِنِينَ وَأَلۡزَمَهُمۡ كَلِمَةَ ٱلتَّقۡوَىٰ وَكَانُوٓاْ أَحَقَّ بِهَا وَأَهۡلَهَاۚ وَكَانَ ٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمٗا ﴾
[الفَتح: 26]
﴿إذ جعل الذين كفروا في قلوبهم الحمية حمية الجاهلية فأنـزل الله سكينته﴾ [الفَتح: 26]
Abdul Raheem Mohammad Moulana satyanni tiraskarincinavaru, tama hrdayalaloni mudha abhimanam valla, murkhapu pattu vahincinappudu, allah! Tana sandesaharuni mida mariyu visvasula mida, santini avatarimpa jesadu. Mariyu varilo daivabhitini sthira paricadu. Mariyu vare daniki hakkudarulu mariyu ar'hulu kudanu. Mariyu allah ku prati visayam gurinci baga telusu |
Abdul Raheem Mohammad Moulana satyānni tiraskarin̄cinavāru, tama hr̥dayālalōni mūḍha abhimānaṁ valla, mūrkhapu paṭṭu vahin̄cinappuḍu, allāh! Tana sandēśaharuni mīda mariyu viśvāsula mīda, śāntini avatarimpa jēśāḍu. Mariyu vārilō daivabhītini sthira paricāḍu. Mariyu vārē dāniki hakkudārulu mariyu ar'hulu kūḍānu. Mariyu allāh ku prati viṣayaṁ gurin̄ci bāgā telusu |
Muhammad Aziz Ur Rehman సత్య తిరస్కారులు తమ హృదయాలలో అహంభావాన్ని, అందునా అజ్ఞానకాలపు అహంభావాన్ని పెంచుకున్న ఆ (క్లిష్ట) తరుణంలో అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరఫున ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. ఇంకా అల్లాహ్ ముస్లింలను భక్తి (తఖ్వా) వాక్కుకు కట్టుబడి ఉండేలా చేశాడు. వారు దానికి తగినవారు, హక్కుదారులు కూడా. అల్లాహ్ ప్రతిదీ బాగా తెలిసినవాడు |