×

ఆయనే, తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అన్ని ధర్మాలపై అది ఆధిక్యత కలిగి వుండేలా 48:28 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:28) ayat 28 in Telugu

48:28 Surah Al-Fath ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 28 - الفَتح - Page - Juz 26

﴿هُوَ ٱلَّذِيٓ أَرۡسَلَ رَسُولَهُۥ بِٱلۡهُدَىٰ وَدِينِ ٱلۡحَقِّ لِيُظۡهِرَهُۥ عَلَى ٱلدِّينِ كُلِّهِۦۚ وَكَفَىٰ بِٱللَّهِ شَهِيدٗا ﴾
[الفَتح: 28]

ఆయనే, తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అన్ని ధర్మాలపై అది ఆధిక్యత కలిగి వుండేలా చేసి పంపాడు. మరియు సాక్షిగా అల్లాహ్ యే చాలు

❮ Previous Next ❯

ترجمة: هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله وكفى, باللغة التيلجو

﴿هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله وكفى﴾ [الفَتح: 28]

Abdul Raheem Mohammad Moulana
ayane, tana pravaktanu margadarsakatvanto mariyu satyadharmanto anni dharmalapai adi adhikyata kaligi vundela cesi pampadu. Mariyu saksiga allah ye calu
Abdul Raheem Mohammad Moulana
āyanē, tana pravaktanu mārgadarśakatvantō mariyu satyadharmantō anni dharmālapai adi ādhikyata kaligi vuṇḍēlā cēsi pampāḍu. Mariyu sākṣigā allāh yē cālu
Muhammad Aziz Ur Rehman
తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి దాన్ని ఇతర ధర్మాలన్నింటిపై పై చేయిగా ఉండేలా చేయటానికి పంపినవాడు ఆయనే. సాక్షిగా అల్లాహ్ యే చాలు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek