×

వాస్తవానికి మేము ఇస్రాయీల్ సంతతి వారి నుండి ఒక గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము మరియు వారి 5:70 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:70) ayat 70 in Telugu

5:70 Surah Al-Ma’idah ayat 70 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 70 - المَائدة - Page - Juz 6

﴿لَقَدۡ أَخَذۡنَا مِيثَٰقَ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ وَأَرۡسَلۡنَآ إِلَيۡهِمۡ رُسُلٗاۖ كُلَّمَا جَآءَهُمۡ رَسُولُۢ بِمَا لَا تَهۡوَىٰٓ أَنفُسُهُمۡ فَرِيقٗا كَذَّبُواْ وَفَرِيقٗا يَقۡتُلُونَ ﴾
[المَائدة: 70]

వాస్తవానికి మేము ఇస్రాయీల్ సంతతి వారి నుండి ఒక గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము మరియు వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని ఏ ప్రవక్త అయినా వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దానిని తెచ్చినపుడల్లా, వారు కొందరిని అసత్యవాదులని తిరస్కరించారు, మరి కొందరిని హత్య చేశారు

❮ Previous Next ❯

ترجمة: لقد أخذنا ميثاق بني إسرائيل وأرسلنا إليهم رسلا كلما جاءهم رسول بما, باللغة التيلجو

﴿لقد أخذنا ميثاق بني إسرائيل وأرسلنا إليهم رسلا كلما جاءهم رسول بما﴾ [المَائدة: 70]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki memu israyil santati vari nundi oka gatti pramananni tisukunnamu mariyu vari vaddaku pravaktalanu pampamu. Kani e pravakta ayina vari manovanchalaku vyatirekamaina danini teccinapudalla, varu kondarini asatyavadulani tiraskarincaru, mari kondarini hatya cesaru
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki mēmu isrāyīl santati vāri nuṇḍi oka gaṭṭi pramāṇānni tīsukunnāmu mariyu vāri vaddaku pravaktalanu pampāmu. Kāni ē pravakta ayinā vāri manōvān̄chalaku vyatirēkamaina dānini teccinapuḍallā, vāru kondarini asatyavādulani tiraskarin̄cāru, mari kondarini hatya cēśāru
Muhammad Aziz Ur Rehman
మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము. వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని వారి మనోభీష్టానికి విరుద్ధమైన ఆదేశాలను ప్రవక్తలు వారి వద్దకు తీసుకువచ్చినప్పుడల్లా వారు ప్రవక్తలలో కొందరిని ధిక్కరించారు, మరికొందరిని హత్య చేస్తూ ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek