Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 71 - المَائدة - Page - Juz 6
﴿وَحَسِبُوٓاْ أَلَّا تَكُونَ فِتۡنَةٞ فَعَمُواْ وَصَمُّواْ ثُمَّ تَابَ ٱللَّهُ عَلَيۡهِمۡ ثُمَّ عَمُواْ وَصَمُّواْ كَثِيرٞ مِّنۡهُمۡۚ وَٱللَّهُ بَصِيرُۢ بِمَا يَعۡمَلُونَ ﴾
[المَائدة: 71]
﴿وحسبوا ألا تكون فتنة فعموا وصموا ثم تاب الله عليهم ثم عموا﴾ [المَائدة: 71]
Abdul Raheem Mohammad Moulana mariyu tamakelanti siksa (phitna) padadani talaci, varu gruddi varuga, ceviti varuga ayipoyaru. A pidapa allah vari pascattapanni angikarincadu. A taruvata kuda varilo anekulu tirigi gruddi varuga, ceviti varuga ayi poyaru. Mariyu varu cesedanta allah custunnadu |
Abdul Raheem Mohammad Moulana mariyu tamakelāṇṭi śikṣa (phitnā) paḍadani talaci, vāru gruḍḍi vārugā, ceviṭi vārugā ayipōyāru. Ā pidapa allāh vāri paścāttāpānni aṅgīkarin̄cāḍu. Ā taruvāta kūḍa vārilō anēkulu tirigi gruḍḍi vārugā, ceviṭi vārugā ayi pōyāru. Mariyu vāru cēsēdantā allāh cūstunnāḍu |
Muhammad Aziz Ur Rehman తమకు ఏ ఉపద్రవమూ సంభవించదని వారు తలపోశారు. ఈ కారణంగా వారు గుడ్డివారుగా, చెవిటివారుగా ప్రవర్తించారు. అయితే ఆ తరువాత అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలామంది అంధులు, బధిరులు అయిపోయారు. అల్లాహ్ వారి చేష్టలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు |