×

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము. అయితే 54:17 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:17) ayat 17 in Telugu

54:17 Surah Al-Qamar ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 17 - القَمَر - Page - Juz 27

﴿وَلَقَدۡ يَسَّرۡنَا ٱلۡقُرۡءَانَ لِلذِّكۡرِ فَهَلۡ مِن مُّدَّكِرٖ ﴾
[القَمَر: 17]

మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా

❮ Previous Next ❯

ترجمة: ولقد يسرنا القرآن للذكر فهل من مدكر, باللغة التيلجو

﴿ولقد يسرنا القرآن للذكر فهل من مدكر﴾ [القَمَر: 17]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki memu i khur'an nu hitabodha grahincatam kosam sulabham cesamu. Ayite hitabodhanu svikarincevadu evadaina unnada
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki mēmu ī khur'ān nu hitabōdha grahin̄caṭaṁ kōsaṁ sulabhaṁ cēśāmu. Ayitē hitabōdhanu svīkarin̄cēvāḍu evaḍainā unnāḍā
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోవటానికి గాను సులభతరం చేశాము. మరి (దీనిద్వారా) హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek