×

మరియు వాస్తవానికి (లూత్ తన జాతి) వారిని మా రాబోయే శిక్షను గురించి హెచ్చరించాడు. కాని 54:36 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:36) ayat 36 in Telugu

54:36 Surah Al-Qamar ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 36 - القَمَر - Page - Juz 27

﴿وَلَقَدۡ أَنذَرَهُم بَطۡشَتَنَا فَتَمَارَوۡاْ بِٱلنُّذُرِ ﴾
[القَمَر: 36]

మరియు వాస్తవానికి (లూత్ తన జాతి) వారిని మా రాబోయే శిక్షను గురించి హెచ్చరించాడు. కాని వారు మా హెచ్చరికలను సందేహించి (మొండి) వాదనలకు దిగారు

❮ Previous Next ❯

ترجمة: ولقد أنذرهم بطشتنا فتماروا بالنذر, باللغة التيلجو

﴿ولقد أنذرهم بطشتنا فتماروا بالنذر﴾ [القَمَر: 36]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vastavaniki (lut tana jati) varini ma raboye siksanu gurinci heccarincadu. Kani varu ma heccarikalanu sandehinci (mondi) vadanalaku digaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāstavāniki (lūt tana jāti) vārini mā rābōyē śikṣanu gurin̄ci heccarin̄cāḍu. Kāni vāru mā heccarikalanu sandēhin̄ci (moṇḍi) vādanalaku digāru
Muhammad Aziz Ur Rehman
అతను (లూత్ ప్రవక్త) వారికి మా పట్టు గురించి ముందుగానే హెచ్చరించాడు. కాని వారు హెచ్చరికల విషయంలో (సందేహించి అతనితో) కయ్యానికి దిగారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek