×

మరియు వాస్తవానికి వారు అతని అతిథులను అతని నుండి బలవంతంగా లాక్కోవాలని అనుకున్నారు. కావున మేము 54:37 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:37) ayat 37 in Telugu

54:37 Surah Al-Qamar ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 37 - القَمَر - Page - Juz 27

﴿وَلَقَدۡ رَٰوَدُوهُ عَن ضَيۡفِهِۦ فَطَمَسۡنَآ أَعۡيُنَهُمۡ فَذُوقُواْ عَذَابِي وَنُذُرِ ﴾
[القَمَر: 37]

మరియు వాస్తవానికి వారు అతని అతిథులను అతని నుండి బలవంతంగా లాక్కోవాలని అనుకున్నారు. కావున మేము వారి కళ్ళను పోగొట్టాము. (వారితో ఇలా అన్నాము): "ఇప్పుడు నా శిక్షను మరియు నా హెచ్చరికను చవి చూడండి

❮ Previous Next ❯

ترجمة: ولقد راودوه عن ضيفه فطمسنا أعينهم فذوقوا عذابي ونذر, باللغة التيلجو

﴿ولقد راودوه عن ضيفه فطمسنا أعينهم فذوقوا عذابي ونذر﴾ [القَمَر: 37]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki varu atani atithulanu atani nundi balavantanga lakkovalani anukunnaru. Kavuna memu vari kallanu pogottamu. (Varito ila annamu): "Ippudu na siksanu mariyu na heccarikanu cavi cudandi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki vāru atani atithulanu atani nuṇḍi balavantaṅgā lākkōvālani anukunnāru. Kāvuna mēmu vāri kaḷḷanu pōgoṭṭāmu. (Vāritō ilā annāmu): "Ippuḍu nā śikṣanu mariyu nā heccarikanu cavi cūḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
అతన్నుండి అతని అతిథులను తీసుకోగోరి, అతణ్ణి దువ్వటం మొదలెట్టారు. అయితే మేము వారి కళ్ళు పోగొట్టాము. “నా శిక్ష, నా హెచ్చరికల రుచిచూడండి!” (అని వారితో అనటం జరిగింది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek