×

ఆకాశాలపై మరియు భూమిపై స్రామ్రాజ్యాధిపత్యం ఆయనదే మరియు అన్ని వ్యవహారాలు (నిర్ణయానికై) అల్లాహ్ వైపునకే తీసుకుపోబడతాయి 57:5 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:5) ayat 5 in Telugu

57:5 Surah Al-hadid ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 5 - الحدِيد - Page - Juz 27

﴿لَّهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَإِلَى ٱللَّهِ تُرۡجَعُ ٱلۡأُمُورُ ﴾
[الحدِيد: 5]

ఆకాశాలపై మరియు భూమిపై స్రామ్రాజ్యాధిపత్యం ఆయనదే మరియు అన్ని వ్యవహారాలు (నిర్ణయానికై) అల్లాహ్ వైపునకే తీసుకుపోబడతాయి

❮ Previous Next ❯

ترجمة: له ملك السموات والأرض وإلى الله ترجع الأمور, باللغة التيلجو

﴿له ملك السموات والأرض وإلى الله ترجع الأمور﴾ [الحدِيد: 5]

Abdul Raheem Mohammad Moulana
akasalapai mariyu bhumipai sramrajyadhipatyam ayanade mariyu anni vyavaharalu (nirnayanikai) allah vaipunake tisukupobadatayi
Abdul Raheem Mohammad Moulana
ākāśālapai mariyu bhūmipai srāmrājyādhipatyaṁ āyanadē mariyu anni vyavahārālu (nirṇayānikai) allāh vaipunakē tīsukupōbaḍatāyi
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాల సార్వ భౌమత్వం ఆయనదే. సమస్త వ్యవహారాలు (తీర్పు నిమిత్తం) ఆయన వైపుకే మరలించబడతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek