×

ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించిన వాడు, తరువాత ఆయన 57:4 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:4) ayat 4 in Telugu

57:4 Surah Al-hadid ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 4 - الحدِيد - Page - Juz 27

﴿هُوَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يَعۡلَمُ مَا يَلِجُ فِي ٱلۡأَرۡضِ وَمَا يَخۡرُجُ مِنۡهَا وَمَا يَنزِلُ مِنَ ٱلسَّمَآءِ وَمَا يَعۡرُجُ فِيهَاۖ وَهُوَ مَعَكُمۡ أَيۡنَ مَا كُنتُمۡۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[الحدِيد: 4]

ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించిన వాడు, తరువాత ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. భూమిలోకి పోయేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి ఎక్కేది అంతా ఆయనకు తెలుసు. మరియు మీరెక్కడున్నా ఆయన మీతో పాటు ఉంటాడు మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: هو الذي خلق السموات والأرض في ستة أيام ثم استوى على العرش, باللغة التيلجو

﴿هو الذي خلق السموات والأرض في ستة أيام ثم استوى على العرش﴾ [الحدِيد: 4]

Abdul Raheem Mohammad Moulana
ayane akasalanu mariyu bhumini aru dinamulalo (ayyam lalo) srstincina vadu, taruvata ayana sinhasananni (ars nu) adhistincadu. Bhumiloki poyedi mariyu dani nundi bayatiki vaccedi mariyu akasam nundi digedi mariyu daniloki ekkedi anta ayanaku telusu. Mariyu mirekkadunna ayana mito patu untadu mariyu allah miru cesedanta custunnadu
Abdul Raheem Mohammad Moulana
āyanē ākāśālanu mariyu bhūmini āru dinamulalō (ayyām lalō) sr̥ṣṭin̄cina vāḍu, taruvāta āyana sinhāsanānni (arṣ nu) adhiṣṭin̄cāḍu. Bhūmilōki pōyēdi mariyu dāni nuṇḍi bayaṭiki vaccēdi mariyu ākāśaṁ nuṇḍi digēdi mariyu dānilōki ekkēdi antā āyanaku telusu. Mariyu mīrekkaḍunnā āyana mītō pāṭu uṇṭāḍu mariyu allāh mīru cēsēdantā cūstunnāḍu
Muhammad Aziz Ur Rehman
ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. భూమి లోపలికి పోయేదీ, అందులో నుంచి బయల్పడేదీ, ఆకాశం నుంచి క్రిందికి దిగేదీ, మరందులోకి ఎక్కిపోయేదీ – అంతా ఆయనకు (బాగా)తెలుసు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. మరి మీరు చేసే పనులన్నింటినీ అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek