Quran with Telugu translation - Surah Al-hashr ayat 23 - الحَشر - Page - Juz 28
﴿هُوَ ٱللَّهُ ٱلَّذِي لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡمَلِكُ ٱلۡقُدُّوسُ ٱلسَّلَٰمُ ٱلۡمُؤۡمِنُ ٱلۡمُهَيۡمِنُ ٱلۡعَزِيزُ ٱلۡجَبَّارُ ٱلۡمُتَكَبِّرُۚ سُبۡحَٰنَ ٱللَّهِ عَمَّا يُشۡرِكُونَ ﴾
[الحَشر: 23]
﴿هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المهيمن﴾ [الحَشر: 23]
Abdul Raheem Mohammad Moulana ayane, allah! Ayana tappa maroka aradhyudu ledu. Ayana visvasarvabhaumudu, parama pavitrudu, santiki muladharudu, santi pradata, saranamiccevadu, sarvasaktimantudu, nirankusudu, goppavadu. Varu kalpince bhagasvamulaku allah atitudu |
Abdul Raheem Mohammad Moulana āyanē, allāh! Āyana tappa maroka ārādhyuḍu lēḍu. Āyana viśvasārvabhaumuḍu, parama pavitruḍu, śāntiki mūlādhāruḍu, śānti pradāta, śaraṇamiccēvāḍu, sarvaśaktimantuḍu, niraṅkuśuḍu, goppavāḍu. Vāru kalpin̄cē bhāgasvāmulaku allāh atītuḍu |
Muhammad Aziz Ur Rehman ఆయనే అల్లాహ్. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, (పరమ పవిత్రుడు), లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్ పవిత్రంగా ఉన్నాడు |