×

నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు ఆయన మార్గం నుండి వైదొలగి ఉన్నాడో తెలుసు. మరియు 6:117 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:117) ayat 117 in Telugu

6:117 Surah Al-An‘am ayat 117 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 117 - الأنعَام - Page - Juz 8

﴿إِنَّ رَبَّكَ هُوَ أَعۡلَمُ مَن يَضِلُّ عَن سَبِيلِهِۦۖ وَهُوَ أَعۡلَمُ بِٱلۡمُهۡتَدِينَ ﴾
[الأنعَام: 117]

నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు ఆయన మార్గం నుండి వైదొలగి ఉన్నాడో తెలుసు. మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడనేది కూడా ఆయనకు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: إن ربك هو أعلم من يضل عن سبيله وهو أعلم بالمهتدين, باللغة التيلجو

﴿إن ربك هو أعلم من يضل عن سبيله وهو أعلم بالمهتدين﴾ [الأنعَام: 117]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, ni prabhuvu! Ayanaku evadu ayana margam nundi vaidolagi unnado telusu. Mariyu evadu sanmarganlo unnadanedi kuda ayanaku baga telusu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, nī prabhuvu! Āyanaku evaḍu āyana mārgaṁ nuṇḍi vaidolagi unnāḍō telusu. Mariyu evaḍu sanmārganlō unnāḍanēdi kūḍā āyanaku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
తన దారిలో నుంచి పెడదారి తీసే వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. తన మార్గంపై నడిచేవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek