Quran with Telugu translation - Surah Al-An‘am ayat 116 - الأنعَام - Page - Juz 8
﴿وَإِن تُطِعۡ أَكۡثَرَ مَن فِي ٱلۡأَرۡضِ يُضِلُّوكَ عَن سَبِيلِ ٱللَّهِۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنۡ هُمۡ إِلَّا يَخۡرُصُونَ ﴾
[الأنعَام: 116]
﴿وإن تطع أكثر من في الأرض يضلوك عن سبيل الله إن يتبعون﴾ [الأنعَام: 116]
Abdul Raheem Mohammad Moulana mariyu bhumiloni adhika sankhyakulanu nivu anusariste varu ninnu allah margam nundi tappistaru. Varu kevalam uhalane anusaristunnaru mariyu varu kevalam uhaganalu matrame cestunnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu bhūmilōni adhika saṅkhyākulanu nīvu anusaristē vāru ninnu allāh mārgaṁ nuṇḍi tappistāru. Vāru kēvalaṁ ūhalanē anusaristunnāru mariyu vāru kēvalaṁ ūhāgānālu mātramē cēstunnāru |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) భూమిపై నివసించే అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు మసలుకున్నావంటే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుంచి అపమార్గం పట్టిస్తారు. వారు వట్టి ఊహలను అనుసరిస్తారు. కేవలం అంచనాలతో మాట్లాడతారు |