×

(పెంటి-పోతు కలిసి) ఎనిమిది రకాలు (జతలు). అందులో గొర్రెలలో నుండి రెండు (పెంటి - పోతు) 6:143 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:143) ayat 143 in Telugu

6:143 Surah Al-An‘am ayat 143 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 143 - الأنعَام - Page - Juz 8

﴿ثَمَٰنِيَةَ أَزۡوَٰجٖۖ مِّنَ ٱلضَّأۡنِ ٱثۡنَيۡنِ وَمِنَ ٱلۡمَعۡزِ ٱثۡنَيۡنِۗ قُلۡ ءَآلذَّكَرَيۡنِ حَرَّمَ أَمِ ٱلۡأُنثَيَيۡنِ أَمَّا ٱشۡتَمَلَتۡ عَلَيۡهِ أَرۡحَامُ ٱلۡأُنثَيَيۡنِۖ نَبِّـُٔونِي بِعِلۡمٍ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[الأنعَام: 143]

(పెంటి-పోతు కలిసి) ఎనిమిది రకాలు (జతలు). అందులో గొర్రెలలో నుండి రెండు (పెంటి - పోతు) మరియు మేకలలో నుండి రెండు (పెంటి - పోతు). వారిని అడుగు: "ఏమీ? ఆయన నిషేధించింది, రెండు మగవాటినా ? లేక రెండు ఆడవాటినా? లేక ఆ రెండు ఆడవాటి గర్భాలలో ఉన్న వాటినా? మీరు సత్యవంతులే అయితే, నాకు సరైన జ్ఞానంతో తెలుపండి

❮ Previous Next ❯

ترجمة: ثمانية أزواج من الضأن اثنين ومن المعز اثنين قل آلذكرين حرم أم, باللغة التيلجو

﴿ثمانية أزواج من الضأن اثنين ومن المعز اثنين قل آلذكرين حرم أم﴾ [الأنعَام: 143]

Abdul Raheem Mohammad Moulana
(penti-potu kalisi) enimidi rakalu (jatalu). Andulo gorrelalo nundi rendu (penti - potu) mariyu mekalalo nundi rendu (penti - potu). Varini adugu: "Emi? Ayana nisedhincindi, rendu magavatina? Leka rendu adavatina? Leka a rendu adavati garbhalalo unna vatina? Miru satyavantule ayite, naku saraina jnananto telupandi
Abdul Raheem Mohammad Moulana
(peṇṭi-pōtu kalisi) enimidi rakālu (jatalu). Andulō gorrelalō nuṇḍi reṇḍu (peṇṭi - pōtu) mariyu mēkalalō nuṇḍi reṇḍu (peṇṭi - pōtu). Vārini aḍugu: "Ēmī? Āyana niṣēdhin̄cindi, reṇḍu magavāṭinā? Lēka reṇḍu āḍavāṭinā? Lēka ā reṇḍu āḍavāṭi garbhālalō unna vāṭinā? Mīru satyavantulē ayitē, nāku saraina jñānantō telupaṇḍi
Muhammad Aziz Ur Rehman
(ఇవి ఆయన సృష్టించిన) ఎనిమిది ఆడమగలు. అంటే గొఱ్ఱెలలో రెండు రకాలు, మేకలలో రెండు రకాలు. “అల్లాహ్‌ నిషేధించినది ఆ రెండు మగ పశువులనా లేక రెండు ఆడ పశువులనా లేక ఆ రెండు ఆడపశువుల గర్భాలలో ఉన్న వాటినా? మీరు సత్యవంతులే అయితే ప్రమాణబద్ధంగా నాకు తెలియజేయండి” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek