×

మరియు ఒంటెలలో రెండు (పెంటి - పోతు) మరియు ఆవులలో రెండు (పెంటి - పోతు)." 6:144 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:144) ayat 144 in Telugu

6:144 Surah Al-An‘am ayat 144 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 144 - الأنعَام - Page - Juz 8

﴿وَمِنَ ٱلۡإِبِلِ ٱثۡنَيۡنِ وَمِنَ ٱلۡبَقَرِ ٱثۡنَيۡنِۗ قُلۡ ءَآلذَّكَرَيۡنِ حَرَّمَ أَمِ ٱلۡأُنثَيَيۡنِ أَمَّا ٱشۡتَمَلَتۡ عَلَيۡهِ أَرۡحَامُ ٱلۡأُنثَيَيۡنِۖ أَمۡ كُنتُمۡ شُهَدَآءَ إِذۡ وَصَّىٰكُمُ ٱللَّهُ بِهَٰذَاۚ فَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبٗا لِّيُضِلَّ ٱلنَّاسَ بِغَيۡرِ عِلۡمٍۚ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[الأنعَام: 144]

మరియు ఒంటెలలో రెండు (పెంటి - పోతు) మరియు ఆవులలో రెండు (పెంటి - పోతు)." వారిని అడుగు: "ఏమీ? ఆయన నిషేధించింది, రెండు మగవాటినా లేక రెండు ఆడవాటినా? లేక ఆ రెండింటి గర్భాలలో ఉన్నవాటినా? అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించినపుడు, మీరు సాక్షులుగా ఉంటిరా? లేకపోతే! జ్ఞానం లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించటానికి అల్లాహ్ పేరుతో అబద్ధాన్ని కల్పించే వ్యక్తి కంటే మించిన దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు

❮ Previous Next ❯

ترجمة: ومن الإبل اثنين ومن البقر اثنين قل آلذكرين حرم أم الأنثيين أما, باللغة التيلجو

﴿ومن الإبل اثنين ومن البقر اثنين قل آلذكرين حرم أم الأنثيين أما﴾ [الأنعَام: 144]

Abdul Raheem Mohammad Moulana
mariyu ontelalo rendu (penti - potu) mariyu avulalo rendu (penti - potu)." Varini adugu: "Emi? Ayana nisedhincindi, rendu magavatina leka rendu adavatina? Leka a rendinti garbhalalo unnavatina? Allah i vidhanga ajnapincinapudu, miru saksuluga untira? Lekapote! Jnanam lekunda prajalanu pedamargam pattincataniki allah peruto abad'dhanni kalpince vyakti kante mincina durmargudevadu? Niscayanga, allah durmargulaku sanmargam cupadu
Abdul Raheem Mohammad Moulana
mariyu oṇṭelalō reṇḍu (peṇṭi - pōtu) mariyu āvulalō reṇḍu (peṇṭi - pōtu)." Vārini aḍugu: "Ēmī? Āyana niṣēdhin̄cindi, reṇḍu magavāṭinā lēka reṇḍu āḍavāṭinā? Lēka ā reṇḍiṇṭi garbhālalō unnavāṭinā? Allāh ī vidhaṅgā ājñāpin̄cinapuḍu, mīru sākṣulugā uṇṭirā? Lēkapōtē! Jñānaṁ lēkuṇḍā prajalanu peḍamārgaṁ paṭṭin̄caṭāniki allāh pērutō abad'dhānni kalpin̄cē vyakti kaṇṭē min̄cina durmārguḍevaḍu? Niścayaṅgā, allāh durmārgulaku sanmārgaṁ cūpaḍu
Muhammad Aziz Ur Rehman
అలాగే ఒంటెలలో రెండు రకాలు, ఆవులలో రెండు రకాలను (ఆయన పుట్టించాడు). మరి వీటిలో అల్లాహ్‌ నిషేధించినది రెండు పోతులనా? లేక రెండు పడ్డలనా? లేక ఆ రెండు పడ్డల కడుపులలో ఉన్న దూడలను నిషేధించాడా? అని (ఓ ప్రవక్తా!) వాళ్ళను అడుగు. ఈ మేరకు అల్లాహ్‌ మీకు ఆదేశించినప్పుడు మీరక్కడ ఉన్నారా? ఏ ఆధారమూ లేకుండానే- ప్రజల్ని అపమార్గం పట్టించే ఉద్దేశంతో- అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదించే వానికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్‌ సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek