×

అల్లాహ్ యే సప్తాకాశాలను మరియు వాటిని పోలిన భూమండలాన్ని సృష్టించి, వాటి మధ్య ఆయన తన 65:12 Telugu translation

Quran infoTeluguSurah AT-Talaq ⮕ (65:12) ayat 12 in Telugu

65:12 Surah AT-Talaq ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah AT-Talaq ayat 12 - الطَّلَاق - Page - Juz 28

﴿ٱللَّهُ ٱلَّذِي خَلَقَ سَبۡعَ سَمَٰوَٰتٖ وَمِنَ ٱلۡأَرۡضِ مِثۡلَهُنَّۖ يَتَنَزَّلُ ٱلۡأَمۡرُ بَيۡنَهُنَّ لِتَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ وَأَنَّ ٱللَّهَ قَدۡ أَحَاطَ بِكُلِّ شَيۡءٍ عِلۡمَۢا ﴾
[الطَّلَاق: 12]

అల్లాహ్ యే సప్తాకాశాలను మరియు వాటిని పోలిన భూమండలాన్ని సృష్టించి, వాటి మధ్య ఆయన తన ఆదేశాలను అవతరింపజేస్తూ వుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు మరియు వాస్తవానికి అల్లాహ్ తన జ్ఞానంతో ప్రతిదానిని పరివేష్టించి వున్నాడని మీరు తెలుసుకోవటానికి

❮ Previous Next ❯

ترجمة: الله الذي خلق سبع سموات ومن الأرض مثلهن يتنـزل الأمر بينهن لتعلموا, باللغة التيلجو

﴿الله الذي خلق سبع سموات ومن الأرض مثلهن يتنـزل الأمر بينهن لتعلموا﴾ [الطَّلَاق: 12]

Abdul Raheem Mohammad Moulana
allah ye saptakasalanu mariyu vatini polina bhumandalanni srstinci, vati madhya ayana tana adesalanu avatarimpajestu vuntadu. Niscayanga, allah pratidi ceyagala samardhudu mariyu vastavaniki allah tana jnananto pratidanini parivestinci vunnadani miru telusukovataniki
Abdul Raheem Mohammad Moulana
allāh yē saptākāśālanu mariyu vāṭini pōlina bhūmaṇḍalānni sr̥ṣṭin̄ci, vāṭi madhya āyana tana ādēśālanu avatarimpajēstū vuṇṭāḍu. Niścayaṅgā, allāh pratidī cēyagala samardhuḍu mariyu vāstavāniki allāh tana jñānantō pratidānini parivēṣṭin̄ci vunnāḍani mīru telusukōvaṭāniki
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్ – ఆయనే సప్తాకాశాలను, అలాంటివే భూములను సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది – అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడనీ, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek