Quran with Telugu translation - Surah AT-Talaq ayat 11 - الطَّلَاق - Page - Juz 28
﴿رَّسُولٗا يَتۡلُواْ عَلَيۡكُمۡ ءَايَٰتِ ٱللَّهِ مُبَيِّنَٰتٖ لِّيُخۡرِجَ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ مِنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِۚ وَمَن يُؤۡمِنۢ بِٱللَّهِ وَيَعۡمَلۡ صَٰلِحٗا يُدۡخِلۡهُ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ قَدۡ أَحۡسَنَ ٱللَّهُ لَهُۥ رِزۡقًا ﴾
[الطَّلَاق: 11]
﴿رسولا يتلو عليكم آيات الله مبينات ليخرج الذين آمنوا وعملوا الصالحات من﴾ [الطَّلَاق: 11]
Abdul Raheem Mohammad Moulana oka pravaktanu kuda! Atanu miku spastamaina allah sucanalanu (ayat lanu) vinipistunnadu. Adi, visvasinci satkaryalu cesevarini andhakarala nundi veluguloniki tisukuravataniki. Mariyu allah nu visvasinci satkaryalu cesevarini, ayana krinda selayellu pravahince svargavanalalo pravesimpajestadu. Akkada varu sasvatanga kalakalam untaru. Vastavaniki allah alanti vyakti koraku uttama jivanopadhini prasadincadu |
Abdul Raheem Mohammad Moulana oka pravaktanu kūḍā! Atanu mīku spaṣṭamaina allāh sūcanalanu (āyāt lanu) vinipistunnāḍu. Adi, viśvasin̄ci satkāryālu cēsēvārini andhakārāla nuṇḍi velugulōniki tīsukurāvaṭāniki. Mariyu allāh nu viśvasin̄ci satkāryālu cēsēvārini, āyana krinda selayēḷḷu pravahin̄cē svargavanālalō pravēśimpajēstāḍu. Akkaḍa vāru śāśvataṅgā kalakālaṁ uṇṭāru. Vāstavāniki allāh alāṇṭi vyakti koraku uttama jīvanōpādhini prasādin̄cāḍu |
Muhammad Aziz Ur Rehman (అనగా) అల్లాహ్ యెక్క స్పష్టమైన వాక్యాలను (ఆదేశాలను) చదివి వినిపించి, విశ్వసించి సత్కార్యాలు చేసినవారిని ఆయన కారు చీకట్లలో నుండి వెలుగులోనికి తీసుకువచ్చేందుకు ఒక ప్రవక్తను పంపాడు. మరెవరైతే అల్లాహ్ ను విశ్వసించి సదాచరణ చేస్తారో వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ అతనికి అత్యుత్తమమైన ఉపాధిని వొసగాడు |