×

మరియు దేవదూతలు దాని (అర్ష్) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (అర్ష్ 69:17 Telugu translation

Quran infoTeluguSurah Al-haqqah ⮕ (69:17) ayat 17 in Telugu

69:17 Surah Al-haqqah ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-haqqah ayat 17 - الحَاقة - Page - Juz 29

﴿وَٱلۡمَلَكُ عَلَىٰٓ أَرۡجَآئِهَاۚ وَيَحۡمِلُ عَرۡشَ رَبِّكَ فَوۡقَهُمۡ يَوۡمَئِذٖ ثَمَٰنِيَةٞ ﴾
[الحَاقة: 17]

మరియు దేవదూతలు దాని (అర్ష్) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (అర్ష్ ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: والملك على أرجائها ويحمل عرش ربك فوقهم يومئذ ثمانية, باللغة التيلجو

﴿والملك على أرجائها ويحمل عرش ربك فوقهم يومئذ ثمانية﴾ [الحَاقة: 17]

Abdul Raheem Mohammad Moulana
mariyu devadutalu dani (ars) prakkalalo untaru. Mariyu ni prabhuvu yokka sinhasananni (ars nu), a roju enimidi mandi (devadutalu) ettukoni untaru
Abdul Raheem Mohammad Moulana
mariyu dēvadūtalu dāni (arṣ) prakkalalō uṇṭāru. Mariyu nī prabhuvu yokka sinhāsanānni (arṣ nu), ā rōju enimidi mandi (dēvadūtalu) ettukoni uṇṭāru
Muhammad Aziz Ur Rehman
దైవదూతలు దాని అంచులపై ఉంటారు. ఆ రోజు నీ ప్రభువు సింహాసనాన్ని ఎనమండుగురు (దైవదూతలు) తమపై ఎత్తుకుని ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek