Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 176 - الأعرَاف - Page - Juz 9
﴿وَلَوۡ شِئۡنَا لَرَفَعۡنَٰهُ بِهَا وَلَٰكِنَّهُۥٓ أَخۡلَدَ إِلَى ٱلۡأَرۡضِ وَٱتَّبَعَ هَوَىٰهُۚ فَمَثَلُهُۥ كَمَثَلِ ٱلۡكَلۡبِ إِن تَحۡمِلۡ عَلَيۡهِ يَلۡهَثۡ أَوۡ تَتۡرُكۡهُ يَلۡهَثۚ ذَّٰلِكَ مَثَلُ ٱلۡقَوۡمِ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَاۚ فَٱقۡصُصِ ٱلۡقَصَصَ لَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ ﴾
[الأعرَاف: 176]
﴿ولو شئنا لرفعناه بها ولكنه أخلد إلى الأرض واتبع هواه فمثله كمثل﴾ [الأعرَاف: 176]
Abdul Raheem Mohammad Moulana mariyu memu korukunte vati (a sucanala) dvara ataniki aunnatyanni prasadincevaramu. Kani atadu bhumi vaipunaku vangadu, mariyu tana korikalanu anusarincadu. Atani drstantam a kukka vale undi: Nivu danini bedirincina adi nalukanu bayatiki vreladadistundi, leka vadali pettina adi nalukanu bayatiki vreladadistundi. Ma sucana (ayat) lanu abad'dhalani nirakarince vari drstantam kuda ide! Nivu variki i gathalanu vinipistu unte, bahusa varu alocincavaccu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu kōrukuṇṭē vāṭi (ā sūcanala) dvārā ataniki aunnatyānni prasādin̄cēvāramu. Kāni ataḍu bhūmi vaipunaku vaṅgāḍu, mariyu tana kōrikalanu anusarin̄cāḍu. Atani dr̥ṣṭāntaṁ ā kukka vale undi: Nīvu dānini bedirin̄cinā adi nālukanu bayaṭiki vrēlāḍadīstundi, lēka vadali peṭṭinā adi nālukanu bayaṭiki vrēlāḍadīstundi. Mā sūcana (āyāt) lanu abad'dhālani nirākarin̄cē vāri dr̥ṣṭāntaṁ kūḍā idē! Nīvu vāriki ī gāthalanu vinipistū uṇṭē, bahuśā vāru ālōcin̄cavaccu |
Muhammad Aziz Ur Rehman మేము గనక తలిస్తే ఈ ఆయతుల వల్ల అతనికి ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారం. కాని అతనేమో ప్రపంచం వైపుకే మ్రొగ్గాడు. తన మనోవాంఛలనే అనుసరించసాగాడు. అందువల్ల అతని పరిస్థితి కుక్క పరిస్థితిలా తయారయింది. నువ్వు దాన్ని తరిమినా అది నాలుకను బయటపెట్టి రొప్పుతూ ఉంటుంది. దాన్ని దాని మానాన వదలి పెట్టినా (నాలుక తీసి) రొప్పుతూనే ఉంటుంది. మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చిన వారి పరిస్థితి కూడా ఇలాంటిదే. కాబట్టి నువ్వు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు. బహుశా అలాగైనా వారు యోచన చేస్తారేమో |