×

మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారి దృష్టాంతం చాలా చెడ్డది. ఎందుకంటే వారు తమకు తాము 7:177 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:177) ayat 177 in Telugu

7:177 Surah Al-A‘raf ayat 177 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 177 - الأعرَاف - Page - Juz 9

﴿سَآءَ مَثَلًا ٱلۡقَوۡمُ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا وَأَنفُسَهُمۡ كَانُواْ يَظۡلِمُونَ ﴾
[الأعرَاف: 177]

మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారి దృష్టాంతం చాలా చెడ్డది. ఎందుకంటే వారు తమకు తాము అన్యాయం చేసుకుంటున్నారు

❮ Previous Next ❯

ترجمة: ساء مثلا القوم الذين كذبوا بآياتنا وأنفسهم كانوا يظلمون, باللغة التيلجو

﴿ساء مثلا القوم الذين كذبوا بآياتنا وأنفسهم كانوا يظلمون﴾ [الأعرَاف: 177]

Abdul Raheem Mohammad Moulana
ma sucanalanu abad'dhalani tiraskarince vari drstantam cala ceddadi. Endukante varu tamaku tamu an'yayam cesukuntunnaru
Abdul Raheem Mohammad Moulana
mā sūcanalanu abad'dhālani tiraskarin̄cē vāri dr̥ṣṭāntaṁ cālā ceḍḍadi. Endukaṇṭē vāru tamaku tāmu an'yāyaṁ cēsukuṇṭunnāru
Muhammad Aziz Ur Rehman
మా ఆయతులను అసత్యాలని ధిక్కరిస్తూ, తమ స్వయానికి నష్టం చేకూర్చుకునే ప్రజల పరిస్థితి కూడా చాలా చెడ్డది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek