Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 175 - الأعرَاف - Page - Juz 9
﴿وَٱتۡلُ عَلَيۡهِمۡ نَبَأَ ٱلَّذِيٓ ءَاتَيۡنَٰهُ ءَايَٰتِنَا فَٱنسَلَخَ مِنۡهَا فَأَتۡبَعَهُ ٱلشَّيۡطَٰنُ فَكَانَ مِنَ ٱلۡغَاوِينَ ﴾
[الأعرَاف: 175]
﴿واتل عليهم نبأ الذي آتيناه آياتنا فانسلخ منها فأتبعه الشيطان فكان من﴾ [الأعرَاف: 175]
Abdul Raheem Mohammad Moulana mariyu memu, ma sucanalu (ayat) prasadincina a vyakti gatha variki vinipincu. Atadu vati nundi vimukhudai nanduku saitan atanini vembadincadu, kavuna atadu margabhrastulalo ceripoyadu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu, mā sūcanalu (āyāt) prasādin̄cina ā vyakti gātha vāriki vinipin̄cu. Ataḍu vāṭi nuṇḍi vimukhuḍai nanduku ṣaitān atanini vembaḍin̄cāḍu, kāvuna ataḍu mārgabhraṣṭulalō cēripōyāḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) మేము మా ఆయతులను ప్రసాదించగా, వాటినుండి తిరిగిపోయిన వాని వృత్తాంతాన్ని వారికి చదివి వినిపించు. చివరకు షైతాను అతని వెంటపడగా, అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు |