×

మరియు మేము సృష్టించిన వారిలో ఒక వర్గం వారు సత్యం ప్రకారం మార్గదర్శకత్వం చేసేవారునూ మరియు 7:181 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:181) ayat 181 in Telugu

7:181 Surah Al-A‘raf ayat 181 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 181 - الأعرَاف - Page - Juz 9

﴿وَمِمَّنۡ خَلَقۡنَآ أُمَّةٞ يَهۡدُونَ بِٱلۡحَقِّ وَبِهِۦ يَعۡدِلُونَ ﴾
[الأعرَاف: 181]

మరియు మేము సృష్టించిన వారిలో ఒక వర్గం వారు సత్యం ప్రకారం మార్గదర్శకత్వం చేసేవారునూ మరియు దానిని అనుసరించియే న్యాయం చేసేవారునూ ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: وممن خلقنا أمة يهدون بالحق وبه يعدلون, باللغة التيلجو

﴿وممن خلقنا أمة يهدون بالحق وبه يعدلون﴾ [الأعرَاف: 181]

Abdul Raheem Mohammad Moulana
Mariyu memu srstincina varilo oka vargam varu satyam prakaram margadarsakatvam cesevarunu mariyu danini anusarinciye n'yayam cesevarunu unnaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu mēmu sr̥ṣṭin̄cina vārilō oka vargaṁ vāru satyaṁ prakāraṁ mārgadarśakatvaṁ cēsēvārunū mariyu dānini anusarin̄ciyē n'yāyaṁ cēsēvārunū unnāru
Muhammad Aziz Ur Rehman
మేము సృష్టించిన వారిలో సత్యానికనుగుణంగా మార్గదర్శకత్వం వహించే, సత్యాన్ననుసరించి న్యాయంచేసే మానవ సముదాయం కూడా ఒకటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek