×

మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన 7:180 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:180) ayat 180 in Telugu

7:180 Surah Al-A‘raf ayat 180 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 180 - الأعرَاف - Page - Juz 9

﴿وَلِلَّهِ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰ فَٱدۡعُوهُ بِهَاۖ وَذَرُواْ ٱلَّذِينَ يُلۡحِدُونَ فِيٓ أَسۡمَٰٓئِهِۦۚ سَيُجۡزَوۡنَ مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[الأعرَاف: 180]

మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు

❮ Previous Next ❯

ترجمة: ولله الأسماء الحسنى فادعوه بها وذروا الذين يلحدون في أسمائه سيجزون ما, باللغة التيلجو

﴿ولله الأسماء الحسنى فادعوه بها وذروا الذين يلحدون في أسمائه سيجزون ما﴾ [الأعرَاف: 180]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah perlu! Anni atyuttamamainave; kavuna miru vatito ayananu prarthincandi. Mariyu ayana perla visayanlo satyam nundi vaidolagina varini visarjincandi. Varu tama karmalaku pratiphalam pondagalaru
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh pērlu! Annī atyuttamamainavē; kāvuna mīru vāṭitō āyananu prārthin̄caṇḍi. Mariyu āyana pērla viṣayanlō satyaṁ nuṇḍi vaidolagina vārini visarjin̄caṇḍi. Vāru tama karmalaku pratiphalaṁ pondagalaru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌కు మంచి మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదలిపెట్టండి. వారు చేస్తూ ఉండినదానికి వారు తప్పకుండా శిక్షించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek