×

ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప వారు, ఆయన ప్రసాదించిన దాని విషయంలో 7:190 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:190) ayat 190 in Telugu

7:190 Surah Al-A‘raf ayat 190 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 190 - الأعرَاف - Page - Juz 9

﴿فَلَمَّآ ءَاتَىٰهُمَا صَٰلِحٗا جَعَلَا لَهُۥ شُرَكَآءَ فِيمَآ ءَاتَىٰهُمَاۚ فَتَعَٰلَى ٱللَّهُ عَمَّا يُشۡرِكُونَ ﴾
[الأعرَاف: 190]

ఆయన వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించిన పిదప వారు, ఆయన ప్రసాదించిన దాని విషయంలో ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు. కాని వారు కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ మహోన్నతుడు

❮ Previous Next ❯

ترجمة: فلما آتاهما صالحا جعلا له شركاء فيما آتاهما فتعالى الله عما يشركون, باللغة التيلجو

﴿فلما آتاهما صالحا جعلا له شركاء فيما آتاهما فتعالى الله عما يشركون﴾ [الأعرَاف: 190]

Abdul Raheem Mohammad Moulana
ayana variki oka manci biddanu prasadincina pidapa varu, ayana prasadincina dani visayanlo ayanaku sati (bhagasvamulanu) kalpincasagutaru. Kani varu kalpince bhagasvamula kante allah mahonnatudu
Abdul Raheem Mohammad Moulana
āyana vāriki oka man̄ci biḍḍanu prasādin̄cina pidapa vāru, āyana prasādin̄cina dāni viṣayanlō āyanaku sāṭi (bhāgasvāmulanu) kalpin̄casāgutāru. Kāni vāru kalpin̄cē bhāgasvāmula kaṇṭē allāh mahōnnatuḍu
Muhammad Aziz Ur Rehman
మరి అల్లాహ్‌ వారికి (ఏ లోపమూ లేని) బిడ్డను ప్రసాదించగానే, ఆ ‘ప్రసాదితం’లో వారిద్దరూ ఆయనకు భాగస్వాముల్ని కల్పించటం మొదలెట్టారు. వారు చేసే ఈ భాగస్వామ్య చేష్టలకు అల్లాహ్‌ అతీతుడు, ఉన్నతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek