×

ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, వారు ఆయనకు సాటిగా 7:191 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:191) ayat 191 in Telugu

7:191 Surah Al-A‘raf ayat 191 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 191 - الأعرَاف - Page - Juz 9

﴿أَيُشۡرِكُونَ مَا لَا يَخۡلُقُ شَيۡـٔٗا وَهُمۡ يُخۡلَقُونَ ﴾
[الأعرَاف: 191]

ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, వారు ఆయనకు సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తారా

❮ Previous Next ❯

ترجمة: أيشركون ما لا يخلق شيئا وهم يخلقون, باللغة التيلجو

﴿أيشركون ما لا يخلق شيئا وهم يخلقون﴾ [الأعرَاف: 191]

Abdul Raheem Mohammad Moulana
emi? Denini kuda srstincaleni mariyu (svayanga) tame srstincabadina varini, varu ayanaku satiga (bhagasvamuluga) kalpistara
Abdul Raheem Mohammad Moulana
ēmī? Dēninī kūḍa sr̥ṣṭin̄calēni mariyu (svayaṅgā) tāmē sr̥ṣṭin̄cabaḍina vārini, vāru āyanaku sāṭigā (bhāgasvāmulugā) kalpistārā
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, ఏ వస్తువునూ సృష్టించలేని వారినీ, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారిని వీళ్లు (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెడుతున్నారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek