Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 189 - الأعرَاف - Page - Juz 9
﴿۞ هُوَ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَجَعَلَ مِنۡهَا زَوۡجَهَا لِيَسۡكُنَ إِلَيۡهَاۖ فَلَمَّا تَغَشَّىٰهَا حَمَلَتۡ حَمۡلًا خَفِيفٗا فَمَرَّتۡ بِهِۦۖ فَلَمَّآ أَثۡقَلَت دَّعَوَا ٱللَّهَ رَبَّهُمَا لَئِنۡ ءَاتَيۡتَنَا صَٰلِحٗا لَّنَكُونَنَّ مِنَ ٱلشَّٰكِرِينَ ﴾
[الأعرَاف: 189]
﴿هو الذي خلقكم من نفس واحدة وجعل منها زوجها ليسكن إليها فلما﴾ [الأعرَاف: 189]
Abdul Raheem Mohammad Moulana ayane, mim'malni oke vyakti nundi srstincadu mariyu atani nundiye jivita saukhyam pondataniki atani bharyanu (jaujanu) puttincadu. Atanu amenu kalusukunnapudu, ame oka telikaina bharanni dharinci danini mostu tirugutu untundi. Pidapa ame garbhabharam adhikamainappudu, varu ubhayulu kalisi vari prabhuvaina allah nu ila vedukuntaru: "Nivu maku manci biddanu prasadiste memu tappaka niku krtajnatalu telipe varamavutamu |
Abdul Raheem Mohammad Moulana āyanē, mim'malni okē vyakti nuṇḍi sr̥ṣṭin̄cāḍu mariyu atani nuṇḍiyē jīvita saukhyaṁ pondaṭāniki atani bhāryanu (jaujanu) puṭṭin̄cāḍu. Atanu āmenu kalusukunnapuḍu, āme oka tēlikaina bhārānni dharin̄ci dānini mōstū tirugutū uṇṭundi. Pidapa āme garbhabhāraṁ adhikamainappuḍu, vāru ubhayulū kalisi vāri prabhuvaina allāh nu ilā vēḍukuṇṭāru: "Nīvu māku man̄ci biḍḍanu prasādistē mēmu tappaka nīku kr̥tajñatalu telipē vāramavutāmu |
Muhammad Aziz Ur Rehman ఆ అల్లాహ్‌యే మిమ్మల్ని ఒకే ప్రాణి (వ్యక్తి) నుంచి పుట్టించాడు. మరి అతని నుండే అతని జంటను కూడా సృష్టించాడు – అతనా జంట ద్వారా ప్రశాంతతను పొందటానికి! ఆ తరువాత అతను తన సహధర్మచారిణితో సమాగమం జరపగా ఆమె ఒక తేలికైన భారం దాల్చింది (గర్భవతి అయింది). ఆమె ఆ భారాన్ని మోసుకుంటూ తిరిగేది. మరి భారం అధికమైనప్పుడు భార్యాభర్తలిరువురూ తమ ప్రభువైన అల్లాహ్‌ను, “నీవు గనక మాకు ఏ లోపమూ లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామ”ని ప్రార్థించసాగారు |