Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 203 - الأعرَاف - Page - Juz 9
﴿وَإِذَا لَمۡ تَأۡتِهِم بِـَٔايَةٖ قَالُواْ لَوۡلَا ٱجۡتَبَيۡتَهَاۚ قُلۡ إِنَّمَآ أَتَّبِعُ مَا يُوحَىٰٓ إِلَيَّ مِن رَّبِّيۚ هَٰذَا بَصَآئِرُ مِن رَّبِّكُمۡ وَهُدٗى وَرَحۡمَةٞ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[الأعرَاف: 203]
﴿وإذا لم تأتهم بآية قالوا لولا اجتبيتها قل إنما أتبع ما يوحى﴾ [الأعرَاف: 203]
Abdul Raheem Mohammad Moulana mariyu (o pravakta!) Nivu variki edaina sucananu teleka poyinappudu varu: "Nive svayanga danini enduku (kalpincukoni) teledu?" Ani antaru. Varito ila anu: "Nenu kevalam na prabhuvu taraphu nundi naku pampa bade sandesanni (vahini) matrame anusarincevadanu. Indu (i khur'an) lo visvasincevari koraku, mi prabhuvu taraphu nundi aneka bodhanalu, margadarsakatvam mariyu karunyamunnayi |
Abdul Raheem Mohammad Moulana mariyu (ō pravaktā!) Nīvu vāriki ēdainā sūcananu tēlēka pōyinappuḍu vāru: "Nīvē svayaṅgā dānini enduku (kalpin̄cukoni) tēlēdu?" Ani aṇṭāru. Vāritō ilā anu: "Nēnu kēvalaṁ nā prabhuvu taraphu nuṇḍi nāku pampa baḍē sandēśānni (vahīni) mātramē anusarin̄cēvāḍanu. Indu (ī khur'ān) lō viśvasin̄cēvāri koraku, mī prabhuvu taraphu nuṇḍi anēka bōdhanalu, mārgadarśakatvaṁ mariyu kāruṇyamunnāyi |
Muhammad Aziz Ur Rehman నీవు వారి ముందు ఏదైనా మహిమను ప్రదర్శించకపోతే,”నువ్వీ మహిమను ఎందుకు తేలేదు?” అని వారంటారు. “నా ప్రభువు తరఫునుంచి నాకు పంపబడిన ఆదేశాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను. విశ్వసించేవారికి ఇందులో (దివ్య ఖుర్‌ఆన్‌లో) మీ ప్రభువు తరఫు నుంచి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం “ అని ఓ ప్రవక్తా! వారికి తెలియజెయ్యి |