×

ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. కాబట్టి ఎవడైతే 8:13 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:13) ayat 13 in Telugu

8:13 Surah Al-Anfal ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 13 - الأنفَال - Page - Juz 9

﴿ذَٰلِكَ بِأَنَّهُمۡ شَآقُّواْ ٱللَّهَ وَرَسُولَهُۥۚ وَمَن يُشَاقِقِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَإِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[الأنفَال: 13]

ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. కాబట్టి ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తాడో! నిశ్చయంగా, అల్లాహ్ (అలాంటి వానికి) శిక్ష విధించటంలో ఎంతో కఠినుడు

❮ Previous Next ❯

ترجمة: ذلك بأنهم شاقوا الله ورسوله ومن يشاقق الله ورسوله فإن الله شديد, باللغة التيلجو

﴿ذلك بأنهم شاقوا الله ورسوله ومن يشاقق الله ورسوله فإن الله شديد﴾ [الأنفَال: 13]

Abdul Raheem Mohammad Moulana
idi endukante! Vastavaniki varu allah nu mariyu ayana pravaktanu vyatirekincaru. Kabatti evadaite allah mariyu ayana pravaktanu vyatirekistado! Niscayanga, allah (alanti vaniki) siksa vidhincatanlo ento kathinudu
Abdul Raheem Mohammad Moulana
idi endukaṇṭē! Vāstavāniki vāru allāh nu mariyu āyana pravaktanu vyatirēkin̄cāru. Kābaṭṭi evaḍaitē allāh mariyu āyana pravaktanu vyatirēkistāḍō! Niścayaṅgā, allāh (alāṇṭi vāniki) śikṣa vidhin̄caṭanlō entō kaṭhinuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ను,ఆయన ప్రవక్తను ఎదిరించినందుకు వారికి శిక్ష ఇది. అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను ఎదిరించిన వారిని నిస్సందేహంగా అల్లాహ్‌ కఠినంగా శిక్షిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek