×

నీ ప్రభువు దైవదూతలకు ఇచ్చిన దివ్యజ్ఞానాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను నిశ్చయంగా, మీతో ఉన్నాను. కావున 8:12 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:12) ayat 12 in Telugu

8:12 Surah Al-Anfal ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 12 - الأنفَال - Page - Juz 9

﴿إِذۡ يُوحِي رَبُّكَ إِلَى ٱلۡمَلَٰٓئِكَةِ أَنِّي مَعَكُمۡ فَثَبِّتُواْ ٱلَّذِينَ ءَامَنُواْۚ سَأُلۡقِي فِي قُلُوبِ ٱلَّذِينَ كَفَرُواْ ٱلرُّعۡبَ فَٱضۡرِبُواْ فَوۡقَ ٱلۡأَعۡنَاقِ وَٱضۡرِبُواْ مِنۡهُمۡ كُلَّ بَنَانٖ ﴾
[الأنفَال: 12]

నీ ప్రభువు దైవదూతలకు ఇచ్చిన దివ్యజ్ఞానాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను నిశ్చయంగా, మీతో ఉన్నాను. కావున మీరు విశ్వాసులకు ఈ విధంగా ధైర్యస్థైర్యాలను కలిగించండి: 'నేను సత్యతిరస్కారులైన వారి హృదయాలలో భయాన్ని కలిగిస్తాను, అప్పుడు మీరు వారి మెడలపై కొట్టండి మరియు వారి వ్రేళ్ళకొనలను నరికివేయండి

❮ Previous Next ❯

ترجمة: إذ يوحي ربك إلى الملائكة أني معكم فثبتوا الذين آمنوا سألقي في, باللغة التيلجو

﴿إذ يوحي ربك إلى الملائكة أني معكم فثبتوا الذين آمنوا سألقي في﴾ [الأنفَال: 12]

Abdul Raheem Mohammad Moulana
Ni prabhuvu daivadutalaku iccina divyajnananni (jnapakam cesukondi): "Nenu niscayanga, mito unnanu. Kavuna miru visvasulaku i vidhanga dhairyasthairyalanu kaligincandi: 'Nenu satyatiraskarulaina vari hrdayalalo bhayanni kaligistanu, appudu miru vari medalapai kottandi mariyu vari vrellakonalanu narikiveyandi
Abdul Raheem Mohammad Moulana
Nī prabhuvu daivadūtalaku iccina divyajñānānni (jñāpakaṁ cēsukōṇḍi): "Nēnu niścayaṅgā, mītō unnānu. Kāvuna mīru viśvāsulaku ī vidhaṅgā dhairyasthairyālanu kaligin̄caṇḍi: 'Nēnu satyatiraskārulaina vāri hr̥dayālalō bhayānni kaligistānu, appuḍu mīru vāri meḍalapai koṭṭaṇḍi mariyu vāri vrēḷḷakonalanu narikivēyaṇḍi
Muhammad Aziz Ur Rehman
(ఆ సందర్భాన్ని కూడా ఓ సారి జ్ఞాపకం చేసుకోండి) నీ ప్రభువు దూతలను ఈ విధంగా ఆదేశించాడు : “నేను మీ వెంటే ఉన్నాను. కాబట్టి మీరు విశ్వాసులకు ధైర్యాన్ని కలిగించండి. నేను ఇప్పుడే అవిశ్వాసుల గుండెల్లో దడ పుట్టిస్తాను. మీరు వారి మెడలపై కొట్టండి. వారి వ్రేళ్ల కణుపులపై కొట్టండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek