×

నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు 8:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Anfal ⮕ (8:2) ayat 2 in Telugu

8:2 Surah Al-Anfal ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Anfal ayat 2 - الأنفَال - Page - Juz 9

﴿إِنَّمَا ٱلۡمُؤۡمِنُونَ ٱلَّذِينَ إِذَا ذُكِرَ ٱللَّهُ وَجِلَتۡ قُلُوبُهُمۡ وَإِذَا تُلِيَتۡ عَلَيۡهِمۡ ءَايَٰتُهُۥ زَادَتۡهُمۡ إِيمَٰنٗا وَعَلَىٰ رَبِّهِمۡ يَتَوَكَّلُونَ ﴾
[الأنفَال: 2]

నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన సూచనలు (ఖుర్ఆన్) పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికమే అవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీదే దృఢనమ్మకం కలిగి ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آياته, باللغة التيلجو

﴿إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آياته﴾ [الأنفَال: 2]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, visvasulaina vari hrdayalu allah prastavana vaccinapudu bhayanto vanukutayi. Mariyu vari mundu ayana sucanalu (khur'an) pathimpabadinappudu vari visvasam marinta adhikame avutundi. Mariyu varu tama prabhuvu mide drdhanam'makam kaligi untaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, viśvāsulaina vāri hr̥dayālu allāh prastāvana vaccinapuḍu bhayantō vaṇukutāyi. Mariyu vāri mundu āyana sūcanalu (khur'ān) paṭhimpabaḍinappuḍu vāri viśvāsaṁ marinta adhikamē avutundi. Mariyu vāru tama prabhuvu mīdē dr̥ḍhanam'makaṁ kaligi uṇṭāru
Muhammad Aziz Ur Rehman
నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే – అల్లాహ్‌ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్‌ ఆయతులు వారి ముందు పఠించబడినపుడు, అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధిచేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek