×

మరియు వారి హృదయాలలోని క్రోధాన్ని దూరం చేస్తాడు. మరియు అల్లాహ్! తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని 9:15 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:15) ayat 15 in Telugu

9:15 Surah At-Taubah ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 15 - التوبَة - Page - Juz 10

﴿وَيُذۡهِبۡ غَيۡظَ قُلُوبِهِمۡۗ وَيَتُوبُ ٱللَّهُ عَلَىٰ مَن يَشَآءُۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ ﴾
[التوبَة: 15]

మరియు వారి హృదయాలలోని క్రోధాన్ని దూరం చేస్తాడు. మరియు అల్లాహ్! తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: ويذهب غيظ قلوبهم ويتوب الله على من يشاء والله عليم حكيم, باللغة التيلجو

﴿ويذهب غيظ قلوبهم ويتوب الله على من يشاء والله عليم حكيم﴾ [التوبَة: 15]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vari hrdayalaloni krodhanni duram cestadu. Mariyu allah! Tanu korina vari pascattapanni angikaristadu. Mariyu allah sarvajnudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāri hr̥dayālalōni krōdhānni dūraṁ cēstāḍu. Mariyu allāh! Tānu kōrina vāri paścāttāpānni aṅgīkaristāḍu. Mariyu allāh sarvajñuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
వారి హృదయాలలోని దుఃఖాన్ని, కోపాన్ని దూరం చేస్తాడు. ఆయన, తాను కోరినవారి వైపుకు కారుణ్యంతో మరలుతాడు. అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek