×

వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు మరియు వారిని అవమానం 9:14 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:14) ayat 14 in Telugu

9:14 Surah At-Taubah ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 14 - التوبَة - Page - Juz 10

﴿قَٰتِلُوهُمۡ يُعَذِّبۡهُمُ ٱللَّهُ بِأَيۡدِيكُمۡ وَيُخۡزِهِمۡ وَيَنصُرۡكُمۡ عَلَيۡهِمۡ وَيَشۡفِ صُدُورَ قَوۡمٖ مُّؤۡمِنِينَ ﴾
[التوبَة: 14]

వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు మరియు వారిని అవమానం పాలు చేస్తాడు. మరియు వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు. మరియు విశ్వసించిన ప్రజల హృదయాలను చల్లబరుస్తాడు

❮ Previous Next ❯

ترجمة: قاتلوهم يعذبهم الله بأيديكم ويخزهم وينصركم عليهم ويشف صدور قوم مؤمنين, باللغة التيلجو

﴿قاتلوهم يعذبهم الله بأيديكم ويخزهم وينصركم عليهم ويشف صدور قوم مؤمنين﴾ [التوبَة: 14]

Abdul Raheem Mohammad Moulana
varito yud'dham ceyandi. Allah mi cetula dvara varini siksistadu mariyu varini avamanam palu cestadu. Mariyu variki pratikulanga miku sahayam cestadu. Mariyu visvasincina prajala hrdayalanu callabarustadu
Abdul Raheem Mohammad Moulana
vāritō yud'dhaṁ cēyaṇḍi. Allāh mī cētula dvārā vārini śikṣistāḍu mariyu vārini avamānaṁ pālu cēstāḍu. Mariyu vāriki pratikūlaṅgā mīku sahāyaṁ cēstāḍu. Mariyu viśvasin̄cina prajala hr̥dayālanu callabarustāḍu
Muhammad Aziz Ur Rehman
వారితో యుద్ధం చేయండి. అల్లాహ్‌ మీ చేతుల మీదుగా వారిని దండిస్తాడు. వారిని అవమానపరుస్తాడు. వారికి వ్యతిరేకంగా మీకు సాయం చేసి, విశ్వాసుల గుండెలను చల్లబరుస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek