×

ఏమీ? అల్లాహ్ మీలో నుండి (తన మార్గంలో) పోరాడేవారెవరో మరియు - అల్లాహ్, ఆయన ప్రవక్త 9:16 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:16) ayat 16 in Telugu

9:16 Surah At-Taubah ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 16 - التوبَة - Page - Juz 10

﴿أَمۡ حَسِبۡتُمۡ أَن تُتۡرَكُواْ وَلَمَّا يَعۡلَمِ ٱللَّهُ ٱلَّذِينَ جَٰهَدُواْ مِنكُمۡ وَلَمۡ يَتَّخِذُواْ مِن دُونِ ٱللَّهِ وَلَا رَسُولِهِۦ وَلَا ٱلۡمُؤۡمِنِينَ وَلِيجَةٗۚ وَٱللَّهُ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ ﴾
[التوبَة: 16]

ఏమీ? అల్లాహ్ మీలో నుండి (తన మార్గంలో) పోరాడేవారెవరో మరియు - అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు తప్ప - ఇతరుల నెవ్వరినీ తమ ఆప్తమిత్రులుగా చేసుకోని వారెవరో, తెలుసుకోనిదే మిమ్మల్ని వదలిపెడతాడని అనుకుంటున్నారా? మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా బాగా ఎరుగును

❮ Previous Next ❯

ترجمة: أم حسبتم أن تتركوا ولما يعلم الله الذين جاهدوا منكم ولم يتخذوا, باللغة التيلجو

﴿أم حسبتم أن تتركوا ولما يعلم الله الذين جاهدوا منكم ولم يتخذوا﴾ [التوبَة: 16]

Abdul Raheem Mohammad Moulana
emi? Allah milo nundi (tana marganlo) poradevarevaro mariyu - allah, ayana pravakta mariyu visvasulu tappa - itarula nevvarini tama aptamitruluga cesukoni varevaro, telusukonide mim'malni vadalipedatadani anukuntunnara? Mariyu allah miru cestunnadanta baga erugunu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Allāh mīlō nuṇḍi (tana mārganlō) pōrāḍēvārevarō mariyu - allāh, āyana pravakta mariyu viśvāsulu tappa - itarula nevvarinī tama āptamitrulugā cēsukōni vārevarō, telusukōnidē mim'malni vadalipeḍatāḍani anukuṇṭunnārā? Mariyu allāh mīru cēstunnadantā bāgā erugunu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, మీరు ఇట్టే వదలివేయబడతారని భావిస్తున్నారా? వాస్తవానికి మీలో యోధులు ఎవరో, అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, విశ్వాసులను తప్ప వేరొకరెవరినీ ఆప్తమిత్రులుగా చేసుకోనివారు ఎవరో అల్లాహ్‌ ఇంతవరకు (వేరుపరచి) చూడనే లేదు. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek