Quran with Telugu translation - Surah At-Taubah ayat 23 - التوبَة - Page - Juz 10
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُوٓاْ ءَابَآءَكُمۡ وَإِخۡوَٰنَكُمۡ أَوۡلِيَآءَ إِنِ ٱسۡتَحَبُّواْ ٱلۡكُفۡرَ عَلَى ٱلۡإِيمَٰنِۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمۡ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ ﴾
[التوبَة: 23]
﴿ياأيها الذين آمنوا لا تتخذوا آباءكم وإخوانكم أولياء إن استحبوا الكفر على﴾ [التوبَة: 23]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Mi tandritatalu mariyu mi sodarulu satyatiraskaraniki visvasampai pradhan'yataniste, miru varini snehituluga cesukokandi. Milo vari vaipu moggevare (varini mi snehituluga cesukune vare) durmargulu |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Mī taṇḍritātalu mariyu mī sōdarulu satyatiraskārāniki viśvāsampai prādhān'yatanistē, mīru vārini snēhitulugā cēsukōkaṇḍi. Mīlō vāri vaipu moggēvārē (vārini mī snēhitulugā cēsukunē vārē) durmārgulu |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! మీ తండ్రులు, మీ సోదరులు విశ్వాసం కన్నా అవిశ్వాసాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మీలో ఎవరు వారిని అభిమానిస్తారో వారు దుర్మార్గులవుతారు |