Quran with Telugu translation - Surah At-Taubah ayat 24 - التوبَة - Page - Juz 10
﴿قُلۡ إِن كَانَ ءَابَآؤُكُمۡ وَأَبۡنَآؤُكُمۡ وَإِخۡوَٰنُكُمۡ وَأَزۡوَٰجُكُمۡ وَعَشِيرَتُكُمۡ وَأَمۡوَٰلٌ ٱقۡتَرَفۡتُمُوهَا وَتِجَٰرَةٞ تَخۡشَوۡنَ كَسَادَهَا وَمَسَٰكِنُ تَرۡضَوۡنَهَآ أَحَبَّ إِلَيۡكُم مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦ وَجِهَادٖ فِي سَبِيلِهِۦ فَتَرَبَّصُواْ حَتَّىٰ يَأۡتِيَ ٱللَّهُ بِأَمۡرِهِۦۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ ﴾
[التوبَة: 24]
﴿قل إن كان آباؤكم وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون﴾ [التوبَة: 24]
Abdul Raheem Mohammad Moulana varito ila anu: "Mi tandritatalu mi kumarulu, mi sodarulu, mi sahavasulu (ajvaj), mi bandhuvulu, miru sampadincina astipastulu, mandagistayemonani bhayapade mi vyaparalu, miku pritikaramaina mi bhavanalu - allah kante, ayana pravakta kante mariyu ayana marganlo poradatam kante - miku ekkuva priyamainavaite, allah tana tirpunu bahirgatam cese varaku niriksincandi. Mariyu allah avidheyulaina jati variki sanmargam cupadu |
Abdul Raheem Mohammad Moulana vāritō ilā anu: "Mī taṇḍritātalu mī kumārulu, mī sōdarulu, mī sahavāsulu (ajvāj), mī bandhuvulu, mīru sampādin̄cina āstipāstulu, mandagistāyēmōnani bhayapaḍē mī vyāpārālu, mīku prītikaramaina mī bhavanālu - allāh kaṇṭē, āyana pravakta kaṇṭē mariyu āyana mārganlō pōrāḍaṭaṁ kaṇṭē - mīku ekkuva priyamainavaitē, allāh tana tīrpunu bahirgataṁ cēsē varaku nirīkṣin̄caṇḍi. Mariyu allāh avidhēyulaina jāti vāriki sanmārgaṁ cūpaḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తీసుకువచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురుచూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు |