×

అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని; అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించినవి, నిషిద్ధమని భావించని; 9:29 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:29) ayat 29 in Telugu

9:29 Surah At-Taubah ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 29 - التوبَة - Page - Juz 10

﴿قَٰتِلُواْ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَلَا بِٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ ٱللَّهُ وَرَسُولُهُۥ وَلَا يَدِينُونَ دِينَ ٱلۡحَقِّ مِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ حَتَّىٰ يُعۡطُواْ ٱلۡجِزۡيَةَ عَن يَدٖ وَهُمۡ صَٰغِرُونَ ﴾
[التوبَة: 29]

అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని; అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించినవి, నిషిద్ధమని భావించని; సత్యధర్మాన్ని తమ ధర్మంగా స్వీకరించని గ్రంథ ప్రజలతో - వారు స్వయంగా తమ చేతులతో జిజ్ యా ఇచ్చి లోబడి ఉండే వరకూ - పోరాడండి

❮ Previous Next ❯

ترجمة: قاتلوا الذين لا يؤمنون بالله ولا باليوم الآخر ولا يحرمون ما حرم, باللغة التيلجو

﴿قاتلوا الذين لا يؤمنون بالله ولا باليوم الآخر ولا يحرمون ما حرم﴾ [التوبَة: 29]

Abdul Raheem Mohammad Moulana
allah nu mariyu antimadinanni visvasincani; allah mariyu ayana pravakta nisedhincinavi, nisid'dhamani bhavincani; satyadharmanni tama dharmanga svikarincani grantha prajalato - varu svayanga tama cetulato jij ya icci lobadi unde varaku - poradandi
Abdul Raheem Mohammad Moulana
allāh nu mariyu antimadinānni viśvasin̄cani; allāh mariyu āyana pravakta niṣēdhin̄cinavi, niṣid'dhamani bhāvin̄cani; satyadharmānni tama dharmaṅgā svīkarin̄cani grantha prajalatō - vāru svayaṅgā tama cētulatō jij yā icci lōbaḍi uṇḍē varakū - pōrāḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌నూ, అంతిమదినాన్నీ విశ్వసించని, అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వస్తువులను నిషిద్ధంగా భావించని, సత్యధర్మాన్ని అవలంబించని గ్రంథవహులతో – వారు పరాభవం పాలై తమ స్వహస్తాలతో జిజ్‌యా చెల్లించనంత వరకూ యుద్ధం చేయండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek