×

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, బహుదైవారాధకులు (ముష్రికీన్) అపరిశుద్ధులు (నజ్స్). కనుక ఈ సంవత్సరం తరువాత వారు 9:28 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:28) ayat 28 in Telugu

9:28 Surah At-Taubah ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 28 - التوبَة - Page - Juz 10

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِنَّمَا ٱلۡمُشۡرِكُونَ نَجَسٞ فَلَا يَقۡرَبُواْ ٱلۡمَسۡجِدَ ٱلۡحَرَامَ بَعۡدَ عَامِهِمۡ هَٰذَاۚ وَإِنۡ خِفۡتُمۡ عَيۡلَةٗ فَسَوۡفَ يُغۡنِيكُمُ ٱللَّهُ مِن فَضۡلِهِۦٓ إِن شَآءَۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ حَكِيمٞ ﴾
[التوبَة: 28]

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, బహుదైవారాధకులు (ముష్రికీన్) అపరిశుద్ధులు (నజ్స్). కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిద్ అల్ హరామ్ సమీపానికి రాకూడదు. మరియు ఒకవేళ మీరు లేమికి భయపడితే! అల్లాహ్ కోరితే, తన అనుగ్రహంతో మిమ్మల్ని సంపన్నులుగా చేయగలడు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إنما المشركون نجس فلا يقربوا المسجد الحرام بعد عامهم, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إنما المشركون نجس فلا يقربوا المسجد الحرام بعد عامهم﴾ [التوبَة: 28]

Abdul Raheem Mohammad Moulana
O visvasulara! Niscayanga, bahudaivaradhakulu (musrikin) aparisud'dhulu (najs). Kanuka i sanvatsaram taruvata varu masjid al haram samipaniki rakudadu. Mariyu okavela miru lemiki bhayapadite! Allah korite, tana anugrahanto mim'malni sampannuluga ceyagaladu! Niscayanga, allah sarvajnudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
Ō viśvāsulārā! Niścayaṅgā, bahudaivārādhakulu (muṣrikīn) apariśud'dhulu (najs). Kanuka ī sanvatsaraṁ taruvāta vāru masjid al harām samīpāniki rākūḍadu. Mariyu okavēḷa mīru lēmiki bhayapaḍitē! Allāh kōritē, tana anugrahantō mim'malni sampannulugā cēyagalaḍu! Niścayaṅgā, allāh sarvajñuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! ముష్రిక్కులు అశుద్ధులు. కాబట్టి ఈ ఏడాది తరువాత వారు మస్జిదె హరామ్‌ దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు దారిద్య్ర భయం ఉంటే అల్లాహ్‌ గనక తలిస్తే తన కృపతో మిమ్మల్ని సంపన్నులుగా చేస్తాడు. అల్లాహ్‌ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek