×

మరియు యూదులు ఉజైర్ అల్లాహ్ కుమారుడని అంటారు. మరియు క్రైస్తవులు మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడని. 9:30 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:30) ayat 30 in Telugu

9:30 Surah At-Taubah ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 30 - التوبَة - Page - Juz 10

﴿وَقَالَتِ ٱلۡيَهُودُ عُزَيۡرٌ ٱبۡنُ ٱللَّهِ وَقَالَتِ ٱلنَّصَٰرَى ٱلۡمَسِيحُ ٱبۡنُ ٱللَّهِۖ ذَٰلِكَ قَوۡلُهُم بِأَفۡوَٰهِهِمۡۖ يُضَٰهِـُٔونَ قَوۡلَ ٱلَّذِينَ كَفَرُواْ مِن قَبۡلُۚ قَٰتَلَهُمُ ٱللَّهُۖ أَنَّىٰ يُؤۡفَكُونَ ﴾
[التوبَة: 30]

మరియు యూదులు ఉజైర్ అల్లాహ్ కుమారుడని అంటారు. మరియు క్రైస్తవులు మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడని. ఇవి వారు తమ నోటితో అనే మాటలే. ఇంతకు పూర్వపు సత్యతిరస్కారులు పలికిన మాటలనే వారు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నశింపజేయుగాక! వారెంత మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)

❮ Previous Next ❯

ترجمة: وقالت اليهود عزير ابن الله وقالت النصارى المسيح ابن الله ذلك قولهم, باللغة التيلجو

﴿وقالت اليهود عزير ابن الله وقالت النصارى المسيح ابن الله ذلك قولهم﴾ [التوبَة: 30]

Abdul Raheem Mohammad Moulana
mariyu yudulu ujair allah kumarudani antaru. Mariyu kraistavulu masih (kristu) allah kumarudani. Ivi varu tama notito ane matale. Intaku purvapu satyatiraskarulu palikina matalane varu anukaristunnaru. Allah varini nasimpajeyugaka! Varenta mosagimpabadutunnaru (satyam nundi maralimpa badutunnaru)
Abdul Raheem Mohammad Moulana
mariyu yūdulu ujair allāh kumāruḍani aṇṭāru. Mariyu kraistavulu masīh (krīstu) allāh kumāruḍani. Ivi vāru tama nōṭitō anē māṭalē. Intaku pūrvapu satyatiraskārulu palikina māṭalanē vāru anukaristunnāru. Allāh vārini naśimpajēyugāka! Vārenta mōsagimpabaḍutunnāru (satyaṁ nuṇḍi maralimpa baḍutunnāru)
Muhammad Aziz Ur Rehman
“ఉజైర్‌ అల్లాహ్‌ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్‌ (ఏసు క్రీస్తు) అల్లాహ్‌ కుమారుడు” అని నసారా (క్రైస్తవులు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్‌ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek