×

కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు! వారు 9:67 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:67) ayat 67 in Telugu

9:67 Surah At-Taubah ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 67 - التوبَة - Page - Juz 10

﴿ٱلۡمُنَٰفِقُونَ وَٱلۡمُنَٰفِقَٰتُ بَعۡضُهُم مِّنۢ بَعۡضٖۚ يَأۡمُرُونَ بِٱلۡمُنكَرِ وَيَنۡهَوۡنَ عَنِ ٱلۡمَعۡرُوفِ وَيَقۡبِضُونَ أَيۡدِيَهُمۡۚ نَسُواْ ٱللَّهَ فَنَسِيَهُمۡۚ إِنَّ ٱلۡمُنَٰفِقِينَ هُمُ ٱلۡفَٰسِقُونَ ﴾
[التوبَة: 67]

కపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు! వారు అధర్మాన్ని ఆదేశిస్తారు. మరియు ధర్మాన్ని నిషేధిస్తారు. మరియు తమ చేతులను (మేలు నుండి) ఆపుకుంటారు. వారు అల్లాహ్ ను మరచిపోయారు, కావున ఆయన కూడా వారిని మరచిపోయాడు. నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులే అవిధేయులు (ఫాసిఖూన్)

❮ Previous Next ❯

ترجمة: المنافقون والمنافقات بعضهم من بعض يأمرون بالمنكر وينهون عن المعروف ويقبضون أيديهم, باللغة التيلجو

﴿المنافقون والمنافقات بعضهم من بعض يأمرون بالمنكر وينهون عن المعروف ويقبضون أيديهم﴾ [التوبَة: 67]

Abdul Raheem Mohammad Moulana
kapata visvasulaina purusulu mariyu kapata visvasulaina strilu andaru oke kovaku cendinavaru! Varu adharmanni adesistaru. Mariyu dharmanni nisedhistaru. Mariyu tama cetulanu (melu nundi) apukuntaru. Varu allah nu maracipoyaru, kavuna ayana kuda varini maracipoyadu. Niscayanga, i kapata visvasule avidheyulu (phasikhun)
Abdul Raheem Mohammad Moulana
kapaṭa viśvāsulaina puruṣulu mariyu kapaṭa viśvāsulaina strīlu andarū okē kōvaku cendinavāru! Vāru adharmānni ādēśistāru. Mariyu dharmānni niṣēdhistāru. Mariyu tama cētulanu (mēlu nuṇḍi) āpukuṇṭāru. Vāru allāh nu maracipōyāru, kāvuna āyana kūḍā vārini maracipōyāḍu. Niścayaṅgā, ī kapaṭa viśvāsulē avidhēyulu (phāsikhūn)
Muhammad Aziz Ur Rehman
కపటులైన పురుషులూ, స్త్రీలూ- వారంతా ఒక్కటే. వారు చెడు విషయాల గురించి ఆజ్ఞాపించి, మంచి విషయాల నుంచి ఆపుతారు. తమ గుప్పెళ్ళను మూసి ఉంచుతారు. వారు అల్లాహ్‌ను విస్మరించారు. అందుకే అల్లాహ్‌ కూడా వారిని విస్మరించాడు. నిశ్చయంగా కపటులే పాపాత్ములు (అవిధేయులు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek