Quran with Telugu translation - Surah At-Taubah ayat 68 - التوبَة - Page - Juz 10
﴿وَعَدَ ٱللَّهُ ٱلۡمُنَٰفِقِينَ وَٱلۡمُنَٰفِقَٰتِ وَٱلۡكُفَّارَ نَارَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَاۚ هِيَ حَسۡبُهُمۡۚ وَلَعَنَهُمُ ٱللَّهُۖ وَلَهُمۡ عَذَابٞ مُّقِيمٞ ﴾
[التوبَة: 68]
﴿وعد الله المنافقين والمنافقات والكفار نار جهنم خالدين فيها هي حسبهم ولعنهم﴾ [التوبَة: 68]
Abdul Raheem Mohammad Moulana mariyu kapata visvasulaina purusulaku mariyu kapata visvasulaina strilaku mariyu satyatiraskarulaku, allah narakagni vagdanam cesadu. Varandulo sasvatanga untaru. Ade variki taginadi. Mariyu allah varini sapincadu (bahaskarincadu). Mariyu variki edategani siksa untundi |
Abdul Raheem Mohammad Moulana mariyu kapaṭa viśvāsulaina puruṣulaku mariyu kapaṭa viśvāsulaina strīlaku mariyu satyatiraskārulaku, allāh narakāgni vāgdānaṁ cēśāḍu. Vārandulō śāśvataṅgā uṇṭāru. Adē vāriki taginadi. Mariyu allāh vārini śapin̄cāḍu (bahaṣkarin̄cāḍu). Mariyu vāriki eḍategani śikṣa uṇṭundi |
Muhammad Aziz Ur Rehman కపటులైన పురుషులకూ, స్త్రీలకూ, ఇంకా అవిశ్వాసులకూ అల్లాహ్ నరకాగ్ని గురించి వాగ్దానం చేసి వున్నాడు. అందులో వారు సదా పడి ఉంటారు. వారికి తగినది కూడా అదేను. వారిపై అల్లాహ్ యొక్క శాపం పడింది. వారికొరకు శాశ్వితమైన శిక్ష ఉంది |