×

ఇక మీరు సాకులు చెప్పకండి, వాస్తవానికి మీరు విశ్వసించిన తరువాత సత్యాన్ని తిరస్కరించారు." మీలో కొందరిని 9:66 Telugu translation

Quran infoTeluguSurah At-Taubah ⮕ (9:66) ayat 66 in Telugu

9:66 Surah At-Taubah ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taubah ayat 66 - التوبَة - Page - Juz 10

﴿لَا تَعۡتَذِرُواْ قَدۡ كَفَرۡتُم بَعۡدَ إِيمَٰنِكُمۡۚ إِن نَّعۡفُ عَن طَآئِفَةٖ مِّنكُمۡ نُعَذِّبۡ طَآئِفَةَۢ بِأَنَّهُمۡ كَانُواْ مُجۡرِمِينَ ﴾
[التوبَة: 66]

ఇక మీరు సాకులు చెప్పకండి, వాస్తవానికి మీరు విశ్వసించిన తరువాత సత్యాన్ని తిరస్కరించారు." మీలో కొందరిని మేము క్షమించినా ఇతరులను తప్పకుండా శిక్షిస్తాము, ఎందుకంటే వాస్తవానికి వారు అపరాధులు

❮ Previous Next ❯

ترجمة: لا تعتذروا قد كفرتم بعد إيمانكم إن نعف عن طائفة منكم نعذب, باللغة التيلجو

﴿لا تعتذروا قد كفرتم بعد إيمانكم إن نعف عن طائفة منكم نعذب﴾ [التوبَة: 66]

Abdul Raheem Mohammad Moulana
ika miru sakulu ceppakandi, vastavaniki miru visvasincina taruvata satyanni tiraskarincaru." Milo kondarini memu ksamincina itarulanu tappakunda siksistamu, endukante vastavaniki varu aparadhulu
Abdul Raheem Mohammad Moulana
ika mīru sākulu ceppakaṇḍi, vāstavāniki mīru viśvasin̄cina taruvāta satyānni tiraskarin̄cāru." Mīlō kondarini mēmu kṣamin̄cinā itarulanu tappakuṇḍā śikṣistāmu, endukaṇṭē vāstavāniki vāru aparādhulu
Muhammad Aziz Ur Rehman
“మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు. ఒకవేళ మేము మీలో కొందరిని మన్నించినా, మరికొందరిని వారి నేరాలకుగాను కఠినంగా శిక్షిస్తాము” అని (ఓప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek