×

మరియు వాస్తవంగా మీకు పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము, ఎందుకంటే వారు దుర్మార్గపు 10:13 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:13) ayat 13 in Telugu

10:13 Surah Yunus ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 13 - يُونس - Page - Juz 11

﴿وَلَقَدۡ أَهۡلَكۡنَا ٱلۡقُرُونَ مِن قَبۡلِكُمۡ لَمَّا ظَلَمُواْ وَجَآءَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِ وَمَا كَانُواْ لِيُؤۡمِنُواْۚ كَذَٰلِكَ نَجۡزِي ٱلۡقَوۡمَ ٱلۡمُجۡرِمِينَ ﴾
[يُونس: 13]

మరియు వాస్తవంగా మీకు పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము, ఎందుకంటే వారు దుర్మార్గపు వైఖరిని అవలంబించారు; మరియు వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చినా, వారు విశ్వసించలేదు. ఈ విధంగా మేము అపరాధులకు ప్రతీకారం చేస్తాము

❮ Previous Next ❯

ترجمة: ولقد أهلكنا القرون من قبلكم لما ظلموا وجاءتهم رسلهم بالبينات وما كانوا, باللغة التيلجو

﴿ولقد أهلكنا القرون من قبلكم لما ظلموا وجاءتهم رسلهم بالبينات وما كانوا﴾ [يُونس: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga miku purvam enno taralanu memu nasanam cesamu, endukante varu durmargapu vaikharini avalambincaru; mariyu vari pravaktalu vari vaddaku spastamaina nidarsanalu tisukoni vaccina, varu visvasincaledu. I vidhanga memu aparadhulaku pratikaram cestamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā mīku pūrvaṁ ennō tarālanu mēmu nāśanaṁ cēśāmu, endukaṇṭē vāru durmārgapu vaikharini avalambin̄cāru; mariyu vāri pravaktalu vāri vaddaku spaṣṭamaina nidarśanālu tīsukoni vaccinā, vāru viśvasin̄calēdu. Ī vidhaṅgā mēmu aparādhulaku pratīkāraṁ cēstāmu
Muhammad Aziz Ur Rehman
మేము మీకు పూర్వం ఎన్నో జాతులను – వారు అన్యాయానికి ఒడిగట్టినప్పుడు – తుదముట్టించాము. వారి వద్దకు వారి ప్రవక్తలు కూడా సూచనలు తీసుకువచ్చారు. కాని వారు విశ్వసిస్తే కదా?! మేము అపరాధజనులకు ఇలాంటి శిక్షనే విధిస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek