×

మరియు మానవునికి కష్టకాలం వచ్చినప్పుడు: అతడు పరుండినా, కూర్చుండినా లేక నిలుచుండినా, మమ్మల్ని ప్రార్థిస్తాడు. కాని 10:12 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:12) ayat 12 in Telugu

10:12 Surah Yunus ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 12 - يُونس - Page - Juz 11

﴿وَإِذَا مَسَّ ٱلۡإِنسَٰنَ ٱلضُّرُّ دَعَانَا لِجَنۢبِهِۦٓ أَوۡ قَاعِدًا أَوۡ قَآئِمٗا فَلَمَّا كَشَفۡنَا عَنۡهُ ضُرَّهُۥ مَرَّ كَأَن لَّمۡ يَدۡعُنَآ إِلَىٰ ضُرّٖ مَّسَّهُۥۚ كَذَٰلِكَ زُيِّنَ لِلۡمُسۡرِفِينَ مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[يُونس: 12]

మరియు మానవునికి కష్టకాలం వచ్చినప్పుడు: అతడు పరుండినా, కూర్చుండినా లేక నిలుచుండినా, మమ్మల్ని ప్రార్థిస్తాడు. కాని మేము అతని ఆపదను తొలగించిన వెంటనే, అతడు తనకు కలిగిన కష్టానికి, ఎన్నడూ మమ్మల్ని ప్రార్థించనే లేదు, అన్నట్లు ప్రవర్తిస్తాడు. ఈ విధంగా మితిమీరి ప్రవర్తించే వారికి, వారి చేష్టలు ఆకర్షణీయమైనవిగా చూపబడతాయి

❮ Previous Next ❯

ترجمة: وإذا مس الإنسان الضر دعانا لجنبه أو قاعدا أو قائما فلما كشفنا, باللغة التيلجو

﴿وإذا مس الإنسان الضر دعانا لجنبه أو قاعدا أو قائما فلما كشفنا﴾ [يُونس: 12]

Abdul Raheem Mohammad Moulana
Mariyu manavuniki kastakalam vaccinappudu: Atadu parundina, kurcundina leka nilucundina, mam'malni prarthistadu. Kani memu atani apadanu tolagincina ventane, atadu tanaku kaligina kastaniki, ennadu mam'malni prarthincane ledu, annatlu pravartistadu. I vidhanga mitimiri pravartince variki, vari cestalu akarsaniyamainaviga cupabadatayi
Abdul Raheem Mohammad Moulana
Mariyu mānavuniki kaṣṭakālaṁ vaccinappuḍu: Ataḍu paruṇḍinā, kūrcuṇḍinā lēka nilucuṇḍinā, mam'malni prārthistāḍu. Kāni mēmu atani āpadanu tolagin̄cina veṇṭanē, ataḍu tanaku kaligina kaṣṭāniki, ennaḍū mam'malni prārthin̄canē lēdu, annaṭlu pravartistāḍu. Ī vidhaṅgā mitimīri pravartin̄cē vāriki, vāri cēṣṭalu ākarṣaṇīyamainavigā cūpabaḍatāyi
Muhammad Aziz Ur Rehman
మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు పడుకొని, కూర్చొని, నిలబడీ మమ్మల్ని మొరపెట్టుకుంటాడు. మరి మేము అతని కష్టాన్ని అతన్నుంచి తొలగించినప్పుడు,తనకు కలిగిన ఏ కష్టానికీ, ఎప్పుడూ, మమ్మల్నిప్రార్థించనే లేదన్నట్లుగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా హద్దుమీరిపోయే వారి పనులు వారికి ఎంతో రమణీయంగా చెయ్యబడ్డాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek