Quran with Telugu translation - Surah Yunus ayat 24 - يُونس - Page - Juz 11
﴿إِنَّمَا مَثَلُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا كَمَآءٍ أَنزَلۡنَٰهُ مِنَ ٱلسَّمَآءِ فَٱخۡتَلَطَ بِهِۦ نَبَاتُ ٱلۡأَرۡضِ مِمَّا يَأۡكُلُ ٱلنَّاسُ وَٱلۡأَنۡعَٰمُ حَتَّىٰٓ إِذَآ أَخَذَتِ ٱلۡأَرۡضُ زُخۡرُفَهَا وَٱزَّيَّنَتۡ وَظَنَّ أَهۡلُهَآ أَنَّهُمۡ قَٰدِرُونَ عَلَيۡهَآ أَتَىٰهَآ أَمۡرُنَا لَيۡلًا أَوۡ نَهَارٗا فَجَعَلۡنَٰهَا حَصِيدٗا كَأَن لَّمۡ تَغۡنَ بِٱلۡأَمۡسِۚ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَتَفَكَّرُونَ ﴾
[يُونس: 24]
﴿إنما مثل الحياة الدنيا كماء أنـزلناه من السماء فاختلط به نبات الأرض﴾ [يُونس: 24]
Abdul Raheem Mohammad Moulana vastavaniki i prapancika jivitanni ila polcavaccu: Memu akasam nundi nitini kuripincaga dani nundi bhumilo manavulaku mariyu pasuvulaku tinataniki, vividha rakala cetlu cemalu perugutayi. Appudu bhumi tana alankaranto vardhillutu undaga, dani yajamanulu niscayanga, adi tama vasanlo undanukuntaru; alanti samayanlo akasmattuga ratri putano leka pagati putano ma tirpu vastundi. Appudu memu danini - ninnati varaku emi leni - kosivesina pantapolanga marcivestamu. I vidhanga memu ma sucanalanu alocince prajala koraku spastanga vivaristamu |
Abdul Raheem Mohammad Moulana vāstavāniki ī prāpan̄cika jīvitānni ilā pōlcavaccu: Mēmu ākāśaṁ nuṇḍi nīṭini kuripin̄cagā dāni nuṇḍi bhūmilō mānavulaku mariyu paśuvulaku tinaṭāniki, vividha rakāla ceṭlū cēmalū perugutāyi. Appuḍu bhūmi tana alaṅkārantō vardhillutū uṇḍagā, dāni yajamānulu niścayaṅgā, adi tama vaśanlō undanukuṇṭāru; alāṇṭi samayanlō akasmāttugā rātri pūṭanō lēka pagaṭi pūṭanō mā tīrpu vastundi. Appuḍu mēmu dānini - ninnaṭi varaku ēmī lēni - kōsivēsina paṇṭapolaṅgā mārcivēstāmu. Ī vidhaṅgā mēmu mā sūcanalanu ālōcin̄cē prajala koraku spaṣṭaṅgā vivaristāmu |
Muhammad Aziz Ur Rehman ప్రాపంచిక జీవితపు ఉపమానం మేము ఆకాశం నుంచి కురిపించిన వర్షపు నీరులాంటిది. ఆ నీటి ద్వారా మనుషులకు, పశువులకు ఆహారంగా ఉపయోగపడే భూఉత్పత్తులు దట్టంగా మొలకెత్తాయి. క్రమంగా ఆ నేల అందంగా ముస్తాబై, నవనవ లాడుతున్నప్పుడు, ఇక అది పూర్తిగా తమ స్వంతమైనట్లేనని దాని యజమానులు భావించారు. అప్పుడు అకస్మాత్తుగా రాత్రి పూటనో, పగటిపూటనో మా తరఫున ఒక ఆజ్ఞ (ఆపద) దానిపై వచ్చి పడింది. అసలు నిన్న అక్కడ ఏమీ లేనట్లే మేము దానిని తుడిచి పెట్టేశాము. ఈ విధంగా మేము చింతన చేసే వారికోసం ఆయతులను స్పష్టంగా విడమరచి చెబుతాము |