Quran with Telugu translation - Surah Yunus ayat 23 - يُونس - Page - Juz 11
﴿فَلَمَّآ أَنجَىٰهُمۡ إِذَا هُمۡ يَبۡغُونَ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّۗ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنَّمَا بَغۡيُكُمۡ عَلَىٰٓ أَنفُسِكُمۖ مَّتَٰعَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ ثُمَّ إِلَيۡنَا مَرۡجِعُكُمۡ فَنُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[يُونس: 23]
﴿فلما أنجاهم إذا هم يبغون في الأرض بغير الحق ياأيها الناس إنما﴾ [يُونس: 23]
Abdul Raheem Mohammad Moulana kani, ayana varini kapadina ventane, varu bhumilo an'yayanga daurjan'yam ceyasagutaru. O manavulara! Niscayanga, mi daurjan'yalu mike hani kaligistayi. Ihaloka jivitam tatkalika anandame. Civaraku miku ma vaipunake marali ravalasi unnadi, appudu memu, miru cestu undina karmalanni miku teliyajestamu |
Abdul Raheem Mohammad Moulana kāni, āyana vārini kāpāḍina veṇṭanē, vāru bhūmilō an'yāyaṅgā daurjan'yaṁ cēyasāgutāru. Ō mānavulārā! Niścayaṅgā, mī daurjan'yālu mīkē hāni kaligistāyi. Ihalōka jīvitaṁ tātkālika ānandamē. Civaraku mīku mā vaipunakē marali rāvalasi unnadi, appuḍu mēmu, mīru cēstū uṇḍina karmalannī mīku teliyajēstāmu |
Muhammad Aziz Ur Rehman మరి అల్లాహ్ వారిని కాపాడగానే వారు భూమిలో అన్యాయంగా తిరగబడతారు. ప్రజలారా! మీ ఈ తిరుగుబాటు ధోరణి మీకే హానికరం. ప్రాపంచిక జీవితపు ప్రయోజనాలు కొన్నాళ్ళు మాత్రమే. ఆ తరువాత మీరు మా వద్దకే మరలిరావలసి ఉంది. అప్పుడు మేము, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ మీకు తెలియబరుస్తాము |