×

మరియు అల్లాహ్ మిమ్మల్ని శాంతినిలయం (దారుస్సలాం) వైపునకు ఆహ్వానిస్తున్నాడు. మరియు ఆయన తాను కోరిన వానికి 10:25 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:25) ayat 25 in Telugu

10:25 Surah Yunus ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 25 - يُونس - Page - Juz 11

﴿وَٱللَّهُ يَدۡعُوٓاْ إِلَىٰ دَارِ ٱلسَّلَٰمِ وَيَهۡدِي مَن يَشَآءُ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[يُونس: 25]

మరియు అల్లాహ్ మిమ్మల్ని శాంతినిలయం (దారుస్సలాం) వైపునకు ఆహ్వానిస్తున్నాడు. మరియు ఆయన తాను కోరిన వానికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: والله يدعو إلى دار السلام ويهدي من يشاء إلى صراط مستقيم, باللغة التيلجو

﴿والله يدعو إلى دار السلام ويهدي من يشاء إلى صراط مستقيم﴾ [يُونس: 25]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah mim'malni santinilayam (darus'salam) vaipunaku ahvanistunnadu. Mariyu ayana tanu korina vaniki rjumargam vaipunaku margadarsakatvam cestadu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh mim'malni śāntinilayaṁ (dārus'salāṁ) vaipunaku āhvānistunnāḍu. Mariyu āyana tānu kōrina vāniki r̥jumārgaṁ vaipunaku mārgadarśakatvaṁ cēstāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మిమ్మల్నిశాంతి నిలయం వైపుకు పిలుస్తున్నాడు. ఇంకా, తాను కోరిన వారికి ఆయన రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek