Quran with Telugu translation - Surah Yunus ayat 26 - يُونس - Page - Juz 11
﴿۞ لِّلَّذِينَ أَحۡسَنُواْ ٱلۡحُسۡنَىٰ وَزِيَادَةٞۖ وَلَا يَرۡهَقُ وُجُوهَهُمۡ قَتَرٞ وَلَا ذِلَّةٌۚ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡجَنَّةِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ﴾
[يُونس: 26]
﴿للذين أحسنوا الحسنى وزيادة ولا يرهق وجوههم قتر ولا ذلة أولئك أصحاب﴾ [يُونس: 26]
Abdul Raheem Mohammad Moulana Mancipanulu cesina variki, manci phalitam dorukutundi. Mariyu inka ekkuva labhistundi. Mariyu vari mukhalu nallabadavu mariyu variki avamanamu jarugadu. Alanti varu svargavasulu. Varandu sasvatanga untaru |
Abdul Raheem Mohammad Moulana Man̄cipanulu cēsina vāriki, man̄ci phalitaṁ dorukutundi. Mariyu iṅkā ekkuva labhistundi. Mariyu vāri mukhālu nallabaḍavu mariyu vāriki avamānamū jarugadu. Alāṇṭi vāru svargavāsulu. Vārandu śāśvataṅgā uṇṭāru |
Muhammad Aziz Ur Rehman సత్కార్యాలు చేసిన వారికొరకు మేలున్నది. మరింత బహుమానం కూడా ఉన్నది. వారి ముఖాలపై నలుపుగానీ, పరాభవంగానీ ఆవరించవు. వారు స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు |