×

నిశ్చయంగా మీ పోషకుడూ, ప్రభువూ అయిన అల్లాహ్, ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ 10:3 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:3) ayat 3 in Telugu

10:3 Surah Yunus ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 3 - يُونس - Page - Juz 11

﴿إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يُدَبِّرُ ٱلۡأَمۡرَۖ مَا مِن شَفِيعٍ إِلَّا مِنۢ بَعۡدِ إِذۡنِهِۦۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡ فَٱعۡبُدُوهُۚ أَفَلَا تَذَكَّرُونَ ﴾
[يُونس: 3]

నిశ్చయంగా మీ పోషకుడూ, ప్రభువూ అయిన అల్లాహ్, ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించి, తర్వాత తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. ఆయనే (సర్వసృష్టి) వ్యవహారాలను నడుపుతున్నాడు. ఆయన అనుమతి లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవ్వడూ లేడు. ఆయనే అల్లాహ్! మీ పోషకుడు (ప్రభువు), కావున మీరు ఆయననే ఆరాధించండి. ఏమీ? మీరు హితోపదేశం స్వీకరించరా

❮ Previous Next ❯

ترجمة: إن ربكم الله الذي خلق السموات والأرض في ستة أيام ثم استوى, باللغة التيلجو

﴿إن ربكم الله الذي خلق السموات والأرض في ستة أيام ثم استوى﴾ [يُونس: 3]

Abdul Raheem Mohammad Moulana
niscayanga mi posakudu, prabhuvu ayina allah, akasalanu mariyu bhumini aru dinamulalo (ayyam lalo) srstinci, tarvata tana sinhasananni (ars nu) adhistincadu. Ayane (sarvasrsti) vyavaharalanu naduputunnadu. Ayana anumati lekunda sipharasu ceyagalavadu evvadu ledu. Ayane allah! Mi posakudu (prabhuvu), kavuna miru ayanane aradhincandi. Emi? Miru hitopadesam svikarincara
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā mī pōṣakuḍū, prabhuvū ayina allāh, ākāśālanu mariyu bhūmini āru dinamulalō (ayyām lalō) sr̥ṣṭin̄ci, tarvāta tana sinhāsanānni (arṣ nu) adhiṣṭin̄cāḍu. Āyanē (sarvasr̥ṣṭi) vyavahārālanu naḍuputunnāḍu. Āyana anumati lēkuṇḍā siphārasu cēyagalavāḍu evvaḍū lēḍu. Āyanē allāh! Mī pōṣakuḍu (prabhuvu), kāvuna mīru āyananē ārādhin̄caṇḍi. Ēmī? Mīru hitōpadēśaṁ svīkarin̄carā
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్‌యే. ఆయన ఆకాశాలను, భూమినీ ఆరు రోజులలో సృష్టించాడు. తర్వాత సింహాసనాన్ని (అర్ష్‌ను) అధీష్టించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా (ఆయన సమక్షంలో) సిఫారసు చేయగల వాడెవడూలేడు. అటువంటి అల్లాహ్‌యే మీ ప్రభువు. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అయినా (ఇంత చెప్పినా) మీరు గుణపాఠం గ్రహించరా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek